పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ
సూర్య రాజన్న సిరిసిల్ల: పంచారామాల దర్శనానికి టీజీఎస్ ఆర్టీసీ సిరిసిల్ల డిపో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. పంచ' రామాలైన అమరావతిలోని అమరే శ్వరాలయం, భీమవరంలోని సోమే శ్వరాలయం, పాలకొల్లులోని క్షీర ద్రాక్షా రామలింగేశ్వరాలయం, రామంలోని భీమేశ్వరాలయం, సామర్లకోటలోని కుమార రామ భీమే శ్వరాలయం దర్శించుకోనున్నట్లు ఆర్టీసీ సిరిసిల్ల డిపో మేనేజర్ భరత్ కుమార్ తెలిపారు. చార్జి రూ.2,800గా నిర్ణయించినట్లు తెలిపారు.సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 28న సాయంత్రం 04.00 గంటలకు సిరిసిల్ల నుంచి బయల్దేరుతుందని పంచారామాల దర్శనానం తరం తిరిగి 30 న సిరిసిల్ల చేరుకుంటారని పేర్కొ న్నారు.
అలాగే మన సిరిసిల్ల డిపో నుండి పెళ్లిలకు, విహారయాత్రలకు ఆర్టీసీ బస్సులు అద్దెకు లభించును.ప్రయాణికులు ఈ అవ కాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
పూర్తి సమాచారం కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు.
*9063403791, 6304171291,*
*9959225929*