BREAKING
భాగ్యశ్రీ కుటుంబానికి అండగా నిలిచిన బీమా పథకం. ఆ భయానక ప్రమాదం తర్వాతే నాలో భక్తి పెరిగింది.. ఇండియన్ 2 ఘటనపై కాజల్ అగర్వాల్ ఎమోషనల్ రాజీవ్ హత్యపై రాహుల్ సంచలన ఆరోపణలు.. సినీ ప్రియులకు రామాయణ టీమ్ బంపరాఫర్.. కేవలం రూ.99కే థియేటర్లలో చూసే ఛాన్స్ శ్రీ గిరి గుట్ట పైన రెండవ గిరి ప్రదక్షిణ బైరెడ్డిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థి భువచంద్రగౌడు కు మద్దతుగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే కదలని క్యూ లైన్లు..తిరగ బడ్డ భక్తులు..కొండగట్టు అంజన్న ప్రధాన ద్వారం మూసివేత గలగల గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసిపి సర్పంచ్ అభ్యర్థి సంతోష్ !! బిగ్‌బాస్ 12వ వారం నామినేషన్ల రచ్చ.. డేంజర్ జోన్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు, వీఐపీ పాస్ ట్విస్ట్ శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేయండి భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: బీజేపీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సంఖ్య పెంచాలి. సర్పంచ్ ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత భీమా పథకం ప్రారంభం - జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జగ్గా గౌడ్ బసాపురంలో వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి ప్రచార హోరు... ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

గలగల గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసిపి సర్పంచ్ అభ్యర్థి సంతోష్ !!

Select Suryaa Now
గలగల గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న  వైసిపి సర్పంచ్ అభ్యర్థి సంతోష్ !!

ఓటు వేసి ఆశీర్వదించండి. గ్రామ పంచాయతీ అభివృద్ధికి పాటుపడతా 

ఉంగరం గుర్తుకే మీ ఓటు అభివృద్ధికి మలుపు 

 గలగల వైసీపీ సర్పంచ్ అభ్యర్థి సంతోష్ గొల్ల 

  ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తే గలగల గ్రామ పంచాయతీ అభివృద్ధికి పాటుపడతానని వైసీపీ మద్దతు దారు సర్పంచ్ అభ్యర్థి సంతోష్ గొల్ల అన్నారు. గలగల గ్రామంలో పరిధిలోని ఎన్ కే దొడ్డి , పై దొడ్డి, గొడ్లయ్యా దొడ్డి, జాలి వంక మంగళవారం  ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ తో పాటు గ్రామం లోని ప్రతి గడపగడపకు తిరుగుతూ  ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కరపత్రాలు పంపిణీ చేస్తూ చేతులు జోడించి ఓటు  వేసి గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. ఈ సందర్భంగా సంతోష్ గొల్ల  మాట్లాడుతూ పంచాయతీ ప్రజలు తన ఉంగరం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీ తో గెలిపించాలని అలాగే  పంచాయతీ అభివృద్ధి ఎలా చేయాలో  తెలుసునన్నారు. గ్రామంలోని ప్రతి ఓటరు ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను ఆయన వేడుకున్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.