BREAKING
గంభీరవుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందించడమే లక్ష్యం త్రివేణి సంగమ గోదావరికి మహా పూజ కార్యక్రమం పణితి డానియేలు ఆదరణ కూడికలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన ముక్కన్న ద్విచక్ర వాహనం ఢీకొని మృతి... జగ్గయ్యపేట పట్టణంలో నూతన విద్యుత్ పోల్స్, లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య),మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నరేంద్రుల వినీత కార్తీక పౌర్ణమి వేడుకలకు భక్తుల పోటెత్తిన రద్దీ *చింతపల్లి ఉమామహేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం* *3 వేల మందికి పైగా భక్తుల దర్శనం..* హైదరాబాద్ వీధుల్లో విజయ్ ఆంటోనీ సందడి.. అమీర్‌పేటలో మిర్చి బజ్జీలు వేసి ఇరానీ చాయ్ తాగిన స్టార్ హీరో నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నెటిజన్ కామెంట్‌పై డింపుల్ హయతి ఫన్నీ రిప్లై పెద్ది పాట వివాదంపై శ్రుతి హాసన్ స్పష్టత.. జాన్వీ కపూర్ వ్యాఖ్యలపై ఆసక్తికర కామెంట్స్ కళ్యాణదుర్గం రూరల్ మండలంలో సెక్షన్ 163 అములు... 28వ వార్డు కౌన్సిలర్‌గా పచ్చిపాల రామకృష్ణ ఆచారి ప్రమాణం : అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జహా,చైర్మన్ శ్రీరామ్ చినబాబు : శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు,వార్డు ప్రజలు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా..?మాజీ మంత్రి శైలజానాథ్‌ను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. నవంబర్ 25 నుండి అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం: జిల్లా ఎస్పీ

పణితి డానియేలు ఆదరణ కూడికలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

Select Suryaa Now
పణితి డానియేలు  ఆదరణ కూడికలో పాల్గొన్న ఎమ్మెల్యే  శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

పణితి డానియేలు  ఆదరణ కూడికలో పాల్గొన్న ఎమ్మెల్యే  శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) 

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట పట్టణంలోని ఆర్టీసీ డిపో సెంటర్‌లో నివాసం ఉంటున్న ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ పణితి విజయ్ కుమార్  తండ్రి పణితి డానియేలు  ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈరోజు వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన ఆదరణ కూడిక కార్యక్రమంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు  శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డానియేలు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ డానియేలు మృతి తనకు ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. వారి కుటుంబంతో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డానియేలు పెద్ద కుమారుడు తనకు క్లాస్‌మేట్ అని, రెండవ కుమారుడు విజయ్ కుమార్  కూడా తనకు ఎంతో సుపరిచితులని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ తుమ్మల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా