BREAKING
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందించడమే లక్ష్యం త్రివేణి సంగమ గోదావరికి మహా పూజ కార్యక్రమం పణితి డానియేలు ఆదరణ కూడికలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన ముక్కన్న ద్విచక్ర వాహనం ఢీకొని మృతి... జగ్గయ్యపేట పట్టణంలో నూతన విద్యుత్ పోల్స్, లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య),మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నరేంద్రుల వినీత కార్తీక పౌర్ణమి వేడుకలకు భక్తుల పోటెత్తిన రద్దీ *చింతపల్లి ఉమామహేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం* *3 వేల మందికి పైగా భక్తుల దర్శనం..* హైదరాబాద్ వీధుల్లో విజయ్ ఆంటోనీ సందడి.. అమీర్‌పేటలో మిర్చి బజ్జీలు వేసి ఇరానీ చాయ్ తాగిన స్టార్ హీరో నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నెటిజన్ కామెంట్‌పై డింపుల్ హయతి ఫన్నీ రిప్లై పెద్ది పాట వివాదంపై శ్రుతి హాసన్ స్పష్టత.. జాన్వీ కపూర్ వ్యాఖ్యలపై ఆసక్తికర కామెంట్స్ కళ్యాణదుర్గం రూరల్ మండలంలో సెక్షన్ 163 అములు... 28వ వార్డు కౌన్సిలర్‌గా పచ్చిపాల రామకృష్ణ ఆచారి ప్రమాణం : అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జహా,చైర్మన్ శ్రీరామ్ చినబాబు : శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు,వార్డు ప్రజలు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా..?మాజీ మంత్రి శైలజానాథ్‌ను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. నవంబర్ 25 నుండి అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం: జిల్లా ఎస్పీ రేపటి నుంచి 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర..

జగ్గయ్యపేట పట్టణంలో నూతన విద్యుత్ పోల్స్, లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య),మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నరేంద్రుల వినీత

Select Suryaa Now
జగ్గయ్యపేట పట్టణంలో నూతన విద్యుత్ పోల్స్, లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే  శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య),మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నరేంద్రుల వినీత

జగ్గయ్యపేట పట్టణంలో నూతన విద్యుత్ పోల్స్, లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే  శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య),మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నరేంద్రుల వినీత 

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట పట్టణంలోని కోదాడ రోడ్డులో వంగవీటి మోహనరంగా  విగ్రహం వద్ద నుంచి హైవే వరకు నూతనంగా డివైడర్లు, విద్యుత్ లైట్లు మరియు పోల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.57 లక్షల 20 వేల వ్యయంతో మొత్తం 67 నూతన విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయనున్నారు.

చైర్మన్ నరేంద్రుల వినిత  ప్రజా ప్రతినిధి గా పట్టణం లో మొదటి అభివృద్ధి కార్యక్రమం పనులకు సంబంధించి   శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నరేంద్రుల వినీత  పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా పట్టణంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, రహదారులపై మెరుగైన వెలుతురు కల్పించి ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొలగాని రాము, మాజీ మున్సిపల్ చైర్మన్లు శ్రీరాం సుబ్బారావు, రంగాపురం రాఘవేంద్ర, బీజేపీ సీనియర్ నాయకులు కీసర రాంబాబు, కౌన్సిలర్లు జెట్టి సునీత, సిమ్మసర్తి స్వాతి, తోట కృష్ణవేణి, బోస్ యాదవ్, తుమ్మల ప్రభాకర్, భవాని ప్రసాద్, వేదులాపురి సైదేశ్వరరావు, నూకల బాలకృష్ణ, వేముల రామకృష్ణ, షేక్ జాన్ బాషా, సంగెపు బుజ్జిబాబు, గొల్లపూడి ముక్తేశ్వరరావు, అన్నవరపు వెంకటేష్, పెద్దాపురపు వేణు, షేక్ అక్బర్, తిమ్మసర్ది కామేశ్వరమ్మ, ముత్యాల మరియమ్మ, గింజుపల్లి కృష్ణమూర్తి, కొమ్మవరపు భరద్వాజ్, కళ్యాణం సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా