BREAKING
భాగ్యశ్రీ కుటుంబానికి అండగా నిలిచిన బీమా పథకం. ఆ భయానక ప్రమాదం తర్వాతే నాలో భక్తి పెరిగింది.. ఇండియన్ 2 ఘటనపై కాజల్ అగర్వాల్ ఎమోషనల్ రాజీవ్ హత్యపై రాహుల్ సంచలన ఆరోపణలు.. సినీ ప్రియులకు రామాయణ టీమ్ బంపరాఫర్.. కేవలం రూ.99కే థియేటర్లలో చూసే ఛాన్స్ శ్రీ గిరి గుట్ట పైన రెండవ గిరి ప్రదక్షిణ బైరెడ్డిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థి భువచంద్రగౌడు కు మద్దతుగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే కదలని క్యూ లైన్లు..తిరగ బడ్డ భక్తులు..కొండగట్టు అంజన్న ప్రధాన ద్వారం మూసివేత గలగల గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసిపి సర్పంచ్ అభ్యర్థి సంతోష్ !! బిగ్‌బాస్ 12వ వారం నామినేషన్ల రచ్చ.. డేంజర్ జోన్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు, వీఐపీ పాస్ ట్విస్ట్ శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేయండి భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: బీజేపీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సంఖ్య పెంచాలి. సర్పంచ్ ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత భీమా పథకం ప్రారంభం - జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జగ్గా గౌడ్ బసాపురంలో వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి ప్రచార హోరు... ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సంఖ్య పెంచాలి. సర్పంచ్

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సంఖ్య పెంచాలి. సర్పంచ్


బౌసింగ్ తండా/సూర్య న్యూస్: వనపర్తి జిల్లా మదనాపురం మండలం హౌసింగ్ తండా కు ఇందిరమ్మ ఇళ్ల సంఖ్యా పెంచాలని గ్రామ సర్పంచ్ సీతారాం నాయక్ కోరారు. తండాలో గత ప్రభుత్వం ఎలాంటి ఇండ్లు నిర్మాణం కొనసాగలేదని ప్రజలు చాలామంది ఇండ్లు లేక గుడిసెలలో జీవనం కొనసాగిస్తున్నారని, ప్రస్తుతం రాష్ట్ర పశుసంవర్తక క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి చొరవ తీసుకొని అదనంగా ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. తండాలో చాలామందికి సొంత స్థలం ఉన్నదని కావున ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
_రాజారత్నం, వనపర్తి జిల్లా.