BREAKING
ఈ నెల 20, 21 తేదీల్లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల మేళా ఎన్నికల విధులు నిర్వహించిన వార్డు సచివాలయ ఉద్యోగులకు గౌరవ వేతనం చెల్లించాలి.. కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన అనంతపురం జిల్లా స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు.. మరోసారి అలరించనున్న ప్రేమలు జోడీ.. ‘హలో డియర్’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన మేకర్స్ రొమాన్స్, కామెడీ మరియు థ్రిల్లర్ అంశాల కలయికతో ‘క్రిమ్సన్ పియర్’ చిత్రం ప్రారంభం.. సెట్స్ పైకి వెళ్లిన కొత్త సినిమా బాలీవుడ్‌లో సంచలన చిత్రం వాయిదా.. సన్నీ డియోల్ ‘సూర్య’ విడుదల ఎందుకు నిలిచిపోయింది? పారిశుద్ధ్య పనుల తీరును పరిశీలించిన ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజా రవీంద్రనాథ్ చౌదరి.. అరవింద్ నగర్, ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల సమీపంతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటన.. పారిశుద్ధ్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్న అధికారి.. ఒక్కో కోవిడ్ బెడ్‌కు రూ.లక్ష లంచం వసూలు ఐపీఎల్ 2027 వేలానికి కేకేఆర్ వ్యూహం.. భారీ ధర పెట్టిన స్టార్ ఆటగాళ్లను వదిలేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం-సుమారు 12 లక్షల ఆస్తి నష్టం కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది ఐపీఎల్ వీడ్కోలు పోస్ట్‌లో అమితాబ్ బచ్చన్ క్లాసిక్ సాంగ్.. మహేంద్ర సింగ్ ధోనీ ఆ పాట ఎంచుకోవడానికి అసలు కారణం ఇదే! జెడ్పీ కార్యాలయంలోని అన్ని విభాగాల పనితీరుపై అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్ ఐఏఎస్ క్షేత్రస్థాయి పరిశీలన.. సీఈఓ ఆహ్వానం మేరకు కార్యాలయాన్ని సందర్శించి, వివిధ సెక్షన్ల కార్యకలాపాలు, రికార్డుల నిర్వహణపై సమీక్ష వైసీపీ, టీడీపీ పరస్పర రాళ్ల దాడులు తుఫాన్ హెచ్చరిక టెస్టు క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన 20 ఏళ్ల ఆఫ్ఘన్ ఆల్ రౌండర్.. జింబాబ్వేపై నసీర్ ఖాన్ వీరోచిత పోరాటం

ఒక్కో కోవిడ్ బెడ్‌కు రూ.లక్ష లంచం వసూలు

Select Suryaa Now
 ఒక్కో కోవిడ్ బెడ్‌కు రూ.లక్ష లంచం వసూలు
హైదరాబాద్, నవంబర్ 18: హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రిలో జరిగిన అక్రమాల కేసులో ఏసీబీ (ACB) దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్పత్రిలో టెండర్ల కేటాయింపుల నుంచి కోవిడ్ బెడ్ల మంజూరు వరకు భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్, ప్రశాంత్ అనే వ్యక్తితో కలిసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఆస్పత్రిలో బెడ్ల కేటాయింపుల పేరిట బాధితుల నుంచి రూ.లక్షలు వసూలు చేసినట్లు, ఒక్కో బెడ్‌కు ఏకంగా రూ.లక్ష చొప్పున లంచం తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా నిమ్స్ పరిధిలోని క్యాంటీన్లు, మెడికల్ షాపులు, హౌస్‌కీపింగ్, సెక్యూరిటీ విభాగాల టెండర్ల కేటాయింపుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా భారీ అవకతవకలకు పాల్పడినట్లు దర్యాప్తులో స్పష్టమైంది.