BREAKING
పారిశుద్ధ్య పనుల తీరును పరిశీలించిన ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజా రవీంద్రనాథ్ చౌదరి.. అరవింద్ నగర్, ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల సమీపంతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటన.. పారిశుద్ధ్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్న అధికారి.. ఒక్కో కోవిడ్ బెడ్‌కు రూ.లక్ష లంచం వసూలు ఐపీఎల్ 2027 వేలానికి కేకేఆర్ వ్యూహం.. భారీ ధర పెట్టిన స్టార్ ఆటగాళ్లను వదిలేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం-సుమారు 12 లక్షల ఆస్తి నష్టం కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది ఐపీఎల్ వీడ్కోలు పోస్ట్‌లో అమితాబ్ బచ్చన్ క్లాసిక్ సాంగ్.. మహేంద్ర సింగ్ ధోనీ ఆ పాట ఎంచుకోవడానికి అసలు కారణం ఇదే! జెడ్పీ కార్యాలయంలోని అన్ని విభాగాల పనితీరుపై అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్ ఐఏఎస్ క్షేత్రస్థాయి పరిశీలన.. సీఈఓ ఆహ్వానం మేరకు కార్యాలయాన్ని సందర్శించి, వివిధ సెక్షన్ల కార్యకలాపాలు, రికార్డుల నిర్వహణపై సమీక్ష వైసీపీ, టీడీపీ పరస్పర రాళ్ల దాడులు తుఫాన్ హెచ్చరిక టెస్టు క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన 20 ఏళ్ల ఆఫ్ఘన్ ఆల్ రౌండర్.. జింబాబ్వేపై నసీర్ ఖాన్ వీరోచిత పోరాటం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మంది విద్యార్థినులకు చికిత్స!! వైభవంగా శ్రీ సత్య సాయి బాబా రథోత్సవం పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం.. రికార్డు స్థాయిలో పదోసారి సాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కైవసం కొత్త జేమ్స్ బాండ్ పాత్రపై దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్ సంచలన వ్యాఖ్యలు.. 007 ఒక గూఢచారి కంటే ఎక్కువగా హంతకుడు అని వెల్లడి నేడు దుర్భాక రాజశేఖర శతావధాని జయంతి

వైసీపీ, టీడీపీ పరస్పర రాళ్ల దాడులు

Select Suryaa Now
    వైసీపీ, టీడీపీ పరస్పర రాళ్ల దాడులు

కడప, నవంబర్ 18: వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేముల మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తలు భారీగా మోహరించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అది పరస్పర రాళ్ల దాడులకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేముల నామినేషన్ కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.