BREAKING
ఈ నెల 20, 21 తేదీల్లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల మేళా ఎన్నికల విధులు నిర్వహించిన వార్డు సచివాలయ ఉద్యోగులకు గౌరవ వేతనం చెల్లించాలి.. కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన అనంతపురం జిల్లా స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు.. మరోసారి అలరించనున్న ప్రేమలు జోడీ.. ‘హలో డియర్’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన మేకర్స్ రొమాన్స్, కామెడీ మరియు థ్రిల్లర్ అంశాల కలయికతో ‘క్రిమ్సన్ పియర్’ చిత్రం ప్రారంభం.. సెట్స్ పైకి వెళ్లిన కొత్త సినిమా బాలీవుడ్‌లో సంచలన చిత్రం వాయిదా.. సన్నీ డియోల్ ‘సూర్య’ విడుదల ఎందుకు నిలిచిపోయింది? పారిశుద్ధ్య పనుల తీరును పరిశీలించిన ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజా రవీంద్రనాథ్ చౌదరి.. అరవింద్ నగర్, ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల సమీపంతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటన.. పారిశుద్ధ్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్న అధికారి.. ఒక్కో కోవిడ్ బెడ్‌కు రూ.లక్ష లంచం వసూలు ఐపీఎల్ 2027 వేలానికి కేకేఆర్ వ్యూహం.. భారీ ధర పెట్టిన స్టార్ ఆటగాళ్లను వదిలేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం-సుమారు 12 లక్షల ఆస్తి నష్టం కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది ఐపీఎల్ వీడ్కోలు పోస్ట్‌లో అమితాబ్ బచ్చన్ క్లాసిక్ సాంగ్.. మహేంద్ర సింగ్ ధోనీ ఆ పాట ఎంచుకోవడానికి అసలు కారణం ఇదే! జెడ్పీ కార్యాలయంలోని అన్ని విభాగాల పనితీరుపై అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్ ఐఏఎస్ క్షేత్రస్థాయి పరిశీలన.. సీఈఓ ఆహ్వానం మేరకు కార్యాలయాన్ని సందర్శించి, వివిధ సెక్షన్ల కార్యకలాపాలు, రికార్డుల నిర్వహణపై సమీక్ష వైసీపీ, టీడీపీ పరస్పర రాళ్ల దాడులు తుఫాన్ హెచ్చరిక టెస్టు క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన 20 ఏళ్ల ఆఫ్ఘన్ ఆల్ రౌండర్.. జింబాబ్వేపై నసీర్ ఖాన్ వీరోచిత పోరాటం

పారిశుద్ధ్య పనుల తీరును పరిశీలించిన ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజా రవీంద్రనాథ్ చౌదరి.. అరవింద్ నగర్, ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల సమీపంతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటన.. పారిశుద్ధ్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్న అధికారి..

Select Suryaa Now
పారిశుద్ధ్య పనుల తీరును పరిశీలించిన ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజా రవీంద్రనాథ్ చౌదరి..   అరవింద్ నగర్, ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల సమీపంతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటన..   పారిశుద్ధ్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్న అధికారి..

(అనంతపురం కార్పొరేషన్ మేయర్ న్యూస్..)

అనంతపురం నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత పనుల తీరును అనంతపురం నగరపాలక సంస్థ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజా రవీంద్రనాథ్ చౌదరి పరిశీలించారు.ఈ సందర్భంగా అరవింద్ నగర్, ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల సమీపంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో రోడ్ల పరిశుభ్రత, చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు.అనంతరం విధుల్లో ఉన్న పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడి రోజువారీ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనుల్లో ఎదురవుతున్న సమస్యలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలపై ఆరా తీశారు.నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు.