BREAKING
పారిశుద్ధ్య పనుల తీరును పరిశీలించిన ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజా రవీంద్రనాథ్ చౌదరి.. అరవింద్ నగర్, ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల సమీపంతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటన.. పారిశుద్ధ్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్న అధికారి.. ఒక్కో కోవిడ్ బెడ్‌కు రూ.లక్ష లంచం వసూలు ఐపీఎల్ 2027 వేలానికి కేకేఆర్ వ్యూహం.. భారీ ధర పెట్టిన స్టార్ ఆటగాళ్లను వదిలేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం-సుమారు 12 లక్షల ఆస్తి నష్టం కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది ఐపీఎల్ వీడ్కోలు పోస్ట్‌లో అమితాబ్ బచ్చన్ క్లాసిక్ సాంగ్.. మహేంద్ర సింగ్ ధోనీ ఆ పాట ఎంచుకోవడానికి అసలు కారణం ఇదే! జెడ్పీ కార్యాలయంలోని అన్ని విభాగాల పనితీరుపై అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్ ఐఏఎస్ క్షేత్రస్థాయి పరిశీలన.. సీఈఓ ఆహ్వానం మేరకు కార్యాలయాన్ని సందర్శించి, వివిధ సెక్షన్ల కార్యకలాపాలు, రికార్డుల నిర్వహణపై సమీక్ష వైసీపీ, టీడీపీ పరస్పర రాళ్ల దాడులు తుఫాన్ హెచ్చరిక టెస్టు క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన 20 ఏళ్ల ఆఫ్ఘన్ ఆల్ రౌండర్.. జింబాబ్వేపై నసీర్ ఖాన్ వీరోచిత పోరాటం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మంది విద్యార్థినులకు చికిత్స!! వైభవంగా శ్రీ సత్య సాయి బాబా రథోత్సవం పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం.. రికార్డు స్థాయిలో పదోసారి సాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కైవసం కొత్త జేమ్స్ బాండ్ పాత్రపై దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్ సంచలన వ్యాఖ్యలు.. 007 ఒక గూఢచారి కంటే ఎక్కువగా హంతకుడు అని వెల్లడి నేడు దుర్భాక రాజశేఖర శతావధాని జయంతి

తుఫాన్ హెచ్చరిక

Select Suryaa Now
తుఫాన్ హెచ్చరిక

బాపట్ల, మేజర్ న్యూస్ :

*విజయవాడ*

*తుపాను హెచ్చరికలు — బ్రేకింగ్ పాయింట్స్*

* దక్షిణ, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అక్వాన్ తుపాను
* రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం
* గురువారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం
* శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
* తీరాన్ని దాటే సమయంలో గంటకు 120–130 కి.మీ. వేగంతో గాలులు
* గరిష్ఠంగా గంటకు 145 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
* గురువారం, శుక్రవారం కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
* రేపు సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 100–110 కి.మీ. వేగంతో గాలులు
* మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
* తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి
* అత్యవసర సహాయక చర్యలకు 13 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం
* లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలతో సురక్షిత ఆశ్రయాలకు వెళ్లాలి
* పుకార్లు నమ్మొద్దు; మొబైల్‌ ఫోన్లు ఛార్జ్‌ చేసుకుని వాతావరణ సమాచారాన్ని గమనించాలి
* తుపాను సమస్యలను 9552300009కు తెలియజేయాలని సూచన
* అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లకు కాల్‌ చేయాలి
* తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్‌ జైన్‌ సూచన