BREAKING
ఐపీఎల్ వీడ్కోలు పోస్ట్‌లో అమితాబ్ బచ్చన్ క్లాసిక్ సాంగ్.. మహేంద్ర సింగ్ ధోనీ ఆ పాట ఎంచుకోవడానికి అసలు కారణం ఇదే! జెడ్పీ కార్యాలయంలోని అన్ని విభాగాల పనితీరుపై అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్ ఐఏఎస్ క్షేత్రస్థాయి పరిశీలన.. సీఈఓ ఆహ్వానం మేరకు కార్యాలయాన్ని సందర్శించి, వివిధ సెక్షన్ల కార్యకలాపాలు, రికార్డుల నిర్వహణపై సమీక్ష వైసీపీ, టీడీపీ పరస్పర రాళ్ల దాడులు తుఫాన్ హెచ్చరిక టెస్టు క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన 20 ఏళ్ల ఆఫ్ఘన్ ఆల్ రౌండర్.. జింబాబ్వేపై నసీర్ ఖాన్ వీరోచిత పోరాటం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మంది విద్యార్థినులకు చికిత్స!! వైభవంగా శ్రీ సత్య సాయి బాబా రథోత్సవం పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం.. రికార్డు స్థాయిలో పదోసారి సాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కైవసం కొత్త జేమ్స్ బాండ్ పాత్రపై దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్ సంచలన వ్యాఖ్యలు.. 007 ఒక గూఢచారి కంటే ఎక్కువగా హంతకుడు అని వెల్లడి నేడు దుర్భాక రాజశేఖర శతావధాని జయంతి ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. మెరుపు శతకంతో చెలరేగిన బెన్ డకెట్, భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్ ఎస్కేయూలో వీసీ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులకు పాఠాలు బోధించిన వైస్‌ ఛాన్సలర్.. తరగతి గదుల్లో విద్యార్థుల హాజరు, బోధనా ప్రమాణాల పరిశీలన.. పుల్లగూరపల్లి పంచాయతీ సర్పంచి విజయ నాగేంద్ర ఏకగ్రీవం ఐపీఎల్ 2027 మినీ వేలానికి సర్వం సిద్ధం.. ఫ్రాంచైజీలు వదిలేసిన ప్రముఖ ఆటగాళ్ల జాబితా విడుదల పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహన సదస్సు కార్యక్రమం

వైభవంగా శ్రీ సత్య సాయి బాబా రథోత్సవం

Select Suryaa Now
వైభవంగా శ్రీ సత్య సాయి బాబా రథోత్సవం

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి పట్టణంలో శ్రీ సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకుని శ్రీ సత్య సాయి బాబా రథోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం ఉదయం ప్రశాంతి నిలయం లోని గోపరం వద్ద నుంచి  వెండి రథంపై శ్రీ సత్య సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టించి పట్టణంలో ఊరేగించారు. శ్రీ సత్యసాయిబాబా వేడుకలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు.