BREAKING
నేడు దుర్భాక రాజశేఖర శతావధాని జయంతి ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. మెరుపు శతకంతో చెలరేగిన బెన్ డకెట్, భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్ ఎస్కేయూలో వీసీ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులకు పాఠాలు బోధించిన వైస్‌ ఛాన్సలర్.. తరగతి గదుల్లో విద్యార్థుల హాజరు, బోధనా ప్రమాణాల పరిశీలన.. పుల్లగూరపల్లి పంచాయతీ సర్పంచి విజయ నాగేంద్ర ఏకగ్రీవం ఐపీఎల్ 2027 మినీ వేలానికి సర్వం సిద్ధం.. ఫ్రాంచైజీలు వదిలేసిన ప్రముఖ ఆటగాళ్ల జాబితా విడుదల పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహన సదస్సు కార్యక్రమం ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రక్రియకు సవరించిన షెడ్యూల్ : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహనసదస్సు కార్యక్రమం.… భారత్ - పాలస్తీనా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో వివాదం.. భారత కెప్టెన్‌పై అనుచిత ప్రవర్తన, పాలస్తీనా ఆటగాడిపై తీవ్ర విమర్శలు ధోని రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్‌లో అరుదైన రికార్డుకు చేరువవుతున్న ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో తెలుసా? వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం వీధి కుక్కల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. తేదీ, వేదిక వివరాలు ప్రకటించిన బీసీసీఐ ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రక్రియకు సవరించిన షెడ్యూల్ : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి

Select Suryaa Now
ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రక్రియకు సవరించిన షెడ్యూల్  : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :
ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రక్రియకు సంబంధించి సవరించిన షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు జాబితాల ప్రత్యేక పునఃసిద్ధీకరణకు సంబంధించి భారత ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్‌ను ఆమోదించిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 నవంబర్ 1లోగా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులని  తెలిపారు.షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటరు జాబితాల తయారీ, ముద్రణను డిసెంబర్ 18లోగా పూర్తి చేయడం జరుగుతుందని, ముసాయిదా జాబితాలను డిసెంబర్ 23న ప్రచురిస్తారని, వాటిపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను 2026 డిసెంబర్ 23 నుంచి 2027 జనవరి 12 వరకు స్వీకరిస్తారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం మరియు అనుబంధ జాబితాల తయారీ, ముద్రణను జనవరి 27లోగా పూర్తి చేసి, తుది ఓటరు జాబితాలను 2027 ఫిబ్రవరి 2న ప్రచురిస్తారని తెలిపారు.
ఈ షెడ్యూల్‌పై సంబంధిత అధికారులకు, రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని, ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్  ఆ ప్రకటనలో తెలిపారు.