BREAKING
నెగెటివిటీనే నాలో కసి పెంచుతుంది.. ట్రోల్స్‌పై స్పందించిన పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ అంతర్జాతీయ వెబ్‌సిరీస్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు.. ఏఎం ఫార్స్టర్ క్లాసిక్ నవల ఆధారంగా అట్టహాసంగా ‘ఎ పాసేజ్ టు ఇండియా’ కౌన్సిలర్ అజయ్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన కన్నడ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే? బాక్సాఫీస్ వద్ద రామాయణం మేజిక్.. పదమూడో రోజుకు ఎనిమిది వందల కోట్ల మార్కును దాటిన రణ్‌బీర్ కపూర్ చిత్రం ఇందిరమ్మ జీవిత బీమా పై అవగాహన కార్యక్రమం సామాన్యులకు సాహిత్య మాధుర్యాన్ని చేరువ చేసేది సినిమాపాటే.. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ! మూడు చింతలపల్లికి నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంజూరు రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. నేటి నుంచే దరఖాస్తులు ఫిలిప్పీాన్స్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా నెట్టింట వైరల్ అవుతున్న సమంత బేబీ షవర్ ఫొటోలు.. అసలు నిజం ఏంటంటే! ఆలూరు గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలి తాండూరు రూరల్ సీఐగా చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ క్యూ స్పోర్ట్స్ అద్భుత విజయాలతో టోర్నీని ఆరంభించిన పంకజ్ అద్వానీ, అనుపమ రామచంద్రన్ కవల పిల్లల జననం తర్వాత ఎన్నో కష్టాలు.. అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైన ఉపాసన!

గుంటూరులో పేకాట ఆడుతున్న 18 మంది అరెస్ట్

Select Suryaa Now
గుంటూరులో పేకాట ఆడుతున్న 18 మంది అరెస్ట్

గుంటూరు : గుంటూరు నగరంలోని బారా ఇమామ్ పంజా సెంటర్ లోని ఓ ఇంటి పై  పేకాట నిర్వహిస్తున్నట్లు లాలాపేట పోలీసులకు అందిన సమాచారం మేరకు లాలాపేట పోలీసులు మంగళవారం అర్ధరాత్రి సదరు ఇంటిపై దాడి నిర్వహించారు. ఇంటిలో 18 మంది వ్యక్తులు  పేక ముక్కలతో డబ్బులు పందెంగా పెట్టి కొత్త ముక్క ఆట ఆడుతున్నట్లు గుర్తించి వారందరినీ అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు సీఐ శివప్రసాద్ తెలిపారు. అనంతరం వారి వద్ద ఉన్న నగదు, ఇతర వస్తువులను తనిఖీ చేయగా, మొత్తం రూ.1,39,110  నగదు, 52 పేక ముక్కలు, 17 సెల్‌ఫోన్లు స్ స్వాదిన పరుచుకొని కేసు నమోదు చేయడం జరిగిoదని సీఐ తెలిపారు. సిఐ శివప్రసాద మాట్లాడుతూ నగర పరిధిలో అక్రమ పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. ప్రజలకు ఇటువంటి కార్యకలాపాల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సిఐ తెలిపారు.

 కె నాగరాజు గుంటూరు క్రైమ్