BREAKING
ఫ్రీహోల్డ్ భూముల సమస్యల పరిష్కార ప్రక్రియ, రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి -జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఘనంగా జ్యువెల్ హైట్స్‌లో శ్రీ విజయ వినాయక గణపతి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం ఇందిరాగాంధీకి ఘన నివాళి దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కె. సుధారాణి బాధ్యతల స్వీకరణ.. పుట్టినరోజు వేడుకల్లో చిన్నారులకు చేయూత పేద విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన చైర్‌పర్సన్ గడ్డం అనన్య రుద్రపూర్‌లో 32 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్.. మరికాసేపట్లో ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ కీలక భేటీ విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతపై అవగాహన నికోల్స్ సెంచరీ..తొలి టెస్టు తొలిరోజు న్యూజిలాండ్ 243/5 వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి ఇబ్బందులు పడవద్దు • ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వలస కార్మికులతో స్పెయిన్ ఆర్థిక జోరు ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం – ఎమ్మెల్యే

షిరిడి సాయి విద్యానికేతన్ ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు

Select Suryaa Now
షిరిడి సాయి విద్యానికేతన్ ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు

షిరిడి సాయి విద్యానికేతన్‌లో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు!!

: గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా బుధవారం రామగిరి మండల కేంద్రములోని షిరిడి సాయి విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. పాఠశాల గ్రంథాలయ అధికారి రమణ ఆధ్వర్యంలో "సెల్ ఫోన్ వినియోగం" అనే అంశంపై ఈ పోటీలు జరిగాయి.ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యాసాల రూపంలో వ్యక్తపరిచారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధినేత ముత్యాలప్ప  పాల్గొని విద్యార్థులను అభినందించారు.

మధుసూదన్ గౌడ్ సూర్య రామగిరి