పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహన సదస్సు కార్యక్రమం
సూర్య బెజ్జుర్:కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం పరిధిలోని పాపన్ పేట్ గ్రామంలో గ్రామస్తులకు,జన సురక్ష పథకం గురించి అవగాహన, సదస్సు కార్యక్రమం దహెగాం సీఫల్ టీమ్ ఆధ్వర్యంలో, బెజ్జూర్ మండలం పాపన్‌పేట్ గ్రామపంచాయతీలో నిర్వహించిన జనసురక్ష కార్యక్రమంలో ఆర్ బి ఐ, ఏ జి ఏం చేతన్, ఎల్ డి ఏం జనార్ధన్ ,ఏ పి ఏం మోహన్‌దాస్,టీ జి బి మేనేజర్ సాయికుమార్, ఫీల్డ్ ఆఫీసర్, వి ఐ డి ఎస్ సంస్థ సీసీ రాజశేఖర్, ఇరి్స్ ఛానల్ మేనేజర్ శివకృష్ణ, సీఫల్ కౌన్సిలర్లు రాజబాబు, శేఖర్, మల్లేష్, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సీఫల్ కౌన్సిలర్ రాజబాబు మాట్లాడుతూ… ప్మసబ్య , పీఎంజేజేబుక్ , ఆప్యాయత , కే వైసి నామినీ నమోదు, రి కే వైసి డిజిటల్ లేండింగ్ అప్స్ సైబర్ ఫ్రాడ్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.