లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
సూర్య కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో కొత్తపల్లి హారిక ఉపసర్పంచ్ అశోక్ చేతుల మీదుగా లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణి చేశారు.ఈ సందర్బంగా లబ్ధిదారులు సర్పంచ్, ఉపసర్పంచ్ లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.