BREAKING
టెస్టు క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన 20 ఏళ్ల ఆఫ్ఘన్ ఆల్ రౌండర్.. జింబాబ్వేపై నసీర్ ఖాన్ వీరోచిత పోరాటం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మంది విద్యార్థినులకు చికిత్స!! వైభవంగా శ్రీ సత్య సాయి బాబా రథోత్సవం పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం.. రికార్డు స్థాయిలో పదోసారి సాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కైవసం కొత్త జేమ్స్ బాండ్ పాత్రపై దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్ సంచలన వ్యాఖ్యలు.. 007 ఒక గూఢచారి కంటే ఎక్కువగా హంతకుడు అని వెల్లడి నేడు దుర్భాక రాజశేఖర శతావధాని జయంతి ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. మెరుపు శతకంతో చెలరేగిన బెన్ డకెట్, భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్ ఎస్కేయూలో వీసీ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులకు పాఠాలు బోధించిన వైస్‌ ఛాన్సలర్.. తరగతి గదుల్లో విద్యార్థుల హాజరు, బోధనా ప్రమాణాల పరిశీలన.. పుల్లగూరపల్లి పంచాయతీ సర్పంచి విజయ నాగేంద్ర ఏకగ్రీవం ఐపీఎల్ 2027 మినీ వేలానికి సర్వం సిద్ధం.. ఫ్రాంచైజీలు వదిలేసిన ప్రముఖ ఆటగాళ్ల జాబితా విడుదల పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహన సదస్సు కార్యక్రమం ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రక్రియకు సవరించిన షెడ్యూల్ : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహనసదస్సు కార్యక్రమం.… భారత్ - పాలస్తీనా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో వివాదం.. భారత కెప్టెన్‌పై అనుచిత ప్రవర్తన, పాలస్తీనా ఆటగాడిపై తీవ్ర విమర్శలు ధోని రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్‌లో అరుదైన రికార్డుకు చేరువవుతున్న ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో తెలుసా?

పుల్లగూరపల్లి పంచాయతీ సర్పంచి విజయ నాగేంద్ర ఏకగ్రీవం

Select Suryaa Now
పుల్లగూరపల్లి పంచాయతీ సర్పంచి విజయ నాగేంద్ర ఏకగ్రీవం

సి ఎస్ పురం, మేజర్‌న్యూస్‌ :

మండలంలోని పుల్లగూరపల్లి పంచాయతీ సర్పంచిగా  టిడిపి బలపరిచిన  రొంపెర్ల విజయ నాగేంద్ర ఏకగ్రీవయ్యారు పంచాయతీ ఎన్నికల సందర్భంగా మూడవ రోజు మంగళవారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది పుల్లగూరపల్లి పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా రొంపెర్ల విజయ నాగేంద్ర ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమైనట్టు తెలుస్తుంది ఇంకా అధికారికంగా ప్రకటించడమే తరువాయి పుల్లగూరపల్లి పంచాయతీ ఏకగ్రం కావడంతో పంచాయతీ ప్రజల హర్షం వ్యక్తం  చేస్తున్నారు ఏకగ్రీవ పంచాయతిలకి ప్రభుత్వం ప్రకటించిన నజరానా పుల్లగూరపల్లి పంచాయతీ దక్కనుంది