BREAKING
ఐపీఎల్ వీడ్కోలు పోస్ట్‌లో అమితాబ్ బచ్చన్ క్లాసిక్ సాంగ్.. మహేంద్ర సింగ్ ధోనీ ఆ పాట ఎంచుకోవడానికి అసలు కారణం ఇదే! జెడ్పీ కార్యాలయంలోని అన్ని విభాగాల పనితీరుపై అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్ ఐఏఎస్ క్షేత్రస్థాయి పరిశీలన.. సీఈఓ ఆహ్వానం మేరకు కార్యాలయాన్ని సందర్శించి, వివిధ సెక్షన్ల కార్యకలాపాలు, రికార్డుల నిర్వహణపై సమీక్ష వైసీపీ, టీడీపీ పరస్పర రాళ్ల దాడులు తుఫాన్ హెచ్చరిక టెస్టు క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన 20 ఏళ్ల ఆఫ్ఘన్ ఆల్ రౌండర్.. జింబాబ్వేపై నసీర్ ఖాన్ వీరోచిత పోరాటం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మంది విద్యార్థినులకు చికిత్స!! వైభవంగా శ్రీ సత్య సాయి బాబా రథోత్సవం పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం.. రికార్డు స్థాయిలో పదోసారి సాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కైవసం కొత్త జేమ్స్ బాండ్ పాత్రపై దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్ సంచలన వ్యాఖ్యలు.. 007 ఒక గూఢచారి కంటే ఎక్కువగా హంతకుడు అని వెల్లడి నేడు దుర్భాక రాజశేఖర శతావధాని జయంతి ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. మెరుపు శతకంతో చెలరేగిన బెన్ డకెట్, భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్ ఎస్కేయూలో వీసీ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులకు పాఠాలు బోధించిన వైస్‌ ఛాన్సలర్.. తరగతి గదుల్లో విద్యార్థుల హాజరు, బోధనా ప్రమాణాల పరిశీలన.. పుల్లగూరపల్లి పంచాయతీ సర్పంచి విజయ నాగేంద్ర ఏకగ్రీవం ఐపీఎల్ 2027 మినీ వేలానికి సర్వం సిద్ధం.. ఫ్రాంచైజీలు వదిలేసిన ప్రముఖ ఆటగాళ్ల జాబితా విడుదల పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహన సదస్సు కార్యక్రమం

రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మంది విద్యార్థినులకు చికిత్స!!

Select Suryaa Now
రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మంది విద్యార్థినులకు చికిత్స!!

రాయదుర్గం టౌన్ మేజర్ న్యూస్ 

గుమ్మగట్ట కేజీబీవీలో అస్వస్థతకు గురైన 22 మంది విద్యార్థినులు ప్రస్తుతం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు,మంగళవారం కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురైన విద్యార్థినులను ముందుగా గుమ్మగట్ట పీహెచ్సీలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి నిలకడగా లేని 22 మందిని మెరుగైన చికిత్స కోసం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు,అందులో ఇద్దరు విద్యార్థినుల పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో వారిని మరింత మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు వైద్యులు తెలిపారు,మిగిలిన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వైద్యులు వెల్లడించారు.

సూర్య ప్రతినిధి : మహేష్ రాయదుర్గం టౌన్ రిపోర్టర్