BREAKING
నేడు దుర్భాక రాజశేఖర శతావధాని జయంతి ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. మెరుపు శతకంతో చెలరేగిన బెన్ డకెట్, భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్ ఎస్కేయూలో వీసీ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులకు పాఠాలు బోధించిన వైస్‌ ఛాన్సలర్.. తరగతి గదుల్లో విద్యార్థుల హాజరు, బోధనా ప్రమాణాల పరిశీలన.. పుల్లగూరపల్లి పంచాయతీ సర్పంచి విజయ నాగేంద్ర ఏకగ్రీవం ఐపీఎల్ 2027 మినీ వేలానికి సర్వం సిద్ధం.. ఫ్రాంచైజీలు వదిలేసిన ప్రముఖ ఆటగాళ్ల జాబితా విడుదల పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహన సదస్సు కార్యక్రమం ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రక్రియకు సవరించిన షెడ్యూల్ : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహనసదస్సు కార్యక్రమం.… భారత్ - పాలస్తీనా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో వివాదం.. భారత కెప్టెన్‌పై అనుచిత ప్రవర్తన, పాలస్తీనా ఆటగాడిపై తీవ్ర విమర్శలు ధోని రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్‌లో అరుదైన రికార్డుకు చేరువవుతున్న ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో తెలుసా? వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం వీధి కుక్కల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. తేదీ, వేదిక వివరాలు ప్రకటించిన బీసీసీఐ ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహనసదస్సు కార్యక్రమం.…

Select Suryaa Now
పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహనసదస్సు కార్యక్రమం.…

 

సూర్య, బెజ్జుర్  : కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం పరిధిలోని పాపన్ పేట్ గ్రామంలో గ్రామస్తులకు,జన సురక్ష పథకం గురించిఅవగాహన,సదస్సుకార్యక్రమం దహెగాం సీఫల్ టీమ్ ఆధ్వర్యంలో, బెజ్జూర్ మండలం పాపన్‌పేట్ గ్రామపంచాయతీలో నిర్వహించిన జనసురక్ష కార్యక్రమంలో ఆర్ బి ఐ, ఏ జి ఏం చేతన్,  ఎల్ డి ఏం జనార్ధన్ ,ఏ పి ఏం మోహన్‌దాస్,టీ జి బి మేనేజర్ సాయికుమార్, ఫీల్డ్ ఆఫీసర్, వి ఐ డి ఎస్ సంస్థ సీసీ రాజశేఖర్, ఇరి్స్ ఛానల్ మేనేజర్ శివకృష్ణ  సీఫల్ కౌన్సిలర్లు రాజబాబు, శేఖర్, మల్లేష్, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సీఫల్ కౌన్సిలర్ రాజబాబు మాట్లాడుతూ ప్మసబ్య , పీఎంజేజేబుక్ , ఆప్యాయత , కే వైసి నామినీ నమోదు, రి కే వైసి డిజిటల్ లేండింగ్ అప్స్  సైబర్ ఫ్రాడ్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.