BREAKING
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. జార్ఖండ్ జట్టు ప్రకటన, ఇషాన్‌ కిషన్‌కు దక్కని చోటు! మహిళా వర్సిటీలో విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్ శభాష్ చంద్ర..! జనగణనను పకడ్బందీగా నిర్వహించండి లైఫ్‌సైన్సెస్ రంగంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు.. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.. లైఫ్‌సైన్సెస్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మధ్య ఒప్పందం ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి కే-రిడ్జ్ స్కూల్‌లో ఘనంగా ఎన్‌సీసీ యూనిట్ ప్రారంభోత్సవం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘హైందవ’ నుంచి మెస్మరైజింగ్ రొమాంటిక్ మెలోడీ ‘ఎవరైనా’ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! గ్రంథాలయాలు విజ్ఞానాలయాలు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి : ఇంకొల్లు సి.ఐ రామ్‌ నాయక్‌ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సిపిఎస్ నుంచి ఓపిఎస్ కు అవకాశం డిసెంబర్ 31 లోపు నిధి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి : డిఇఓ వైఎస్ జగన్‌ను కలిసిన చవ్వా రాజశేఖర్ రెడ్డి *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు*

లక్షెట్టిపేటలో యాచకుడి మృతి.. ఆచూకీ తెలపాలని పోలీసుల విజ్ఞప్తి

Select Suryaa Now
లక్షెట్టిపేటలో యాచకుడి మృతి.. ఆచూకీ తెలపాలని పోలీసుల విజ్ఞప్తి

 

సూర్య, లక్షెట్టిపేట: పట్టణంలోని ఆంధ్ర బోర్ అశోక హోటల్ సమీపంలో గురువారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడు మాసిపోయిన గడ్డం, తల వెంట్రుకలతో పాటు బూడిద రంగు దుస్తులు ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. విచారణలో భాగంగా గత ఆరు నెలలుగా సదరు వ్యక్తి మతిస్థిమితం లేని స్థితిలో అదే ప్రాంతంలో తిరుగుతూ, హోటళ్ల వద్ద భిక్షాటన చేస్తూ, చెట్ల కింద నిద్రిస్తున్నట్లు స్థానికుల ద్వారా తెలిసిందని పోలీసులు వెల్లడించారు.

మృతుడి వివరాలు తెలిసినవారు లేదా అతని కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్సై గోపతి సురేష్ కోరారు.