BREAKING
ఎస్పీడబ్ల్యూలో బ్రేక్ ది సైలెన్స్ కార్యక్రమం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ రేణుకా దేవి స్వప్న ను కలిసిన మున్సిపల్ కమిషనర్ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలే విద్యార్థులకు స్ఫూర్తిదాయకం స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నూతన చిత్రం 'సిద్ధు10' గ్రాండ్ లాంచ్.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో మరో క్రేజీ ప్రాజెక్ట్! నెల్లూరు క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం తాగునీటి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి 9వ మైలులో పోలీసుల మెరుపు దాడులు..! అరుదైన సందేశాత్మక చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్'.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక! చెక్‌పోస్ట్ బారియర్ లేకుండానే తనిఖీలు ఎలా? ప్రశ్నించిన విలేకరులకు బీట్ ఆఫీసర్ దురుసు సమాధానం! పంటల బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి! అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోండి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం 12 మంది రైతులకు రూ.73 లక్షల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి రేషన్ దుకాణదారులతో ఎమ్మార్వో సమీక్షా సమావేశం రాజ్‌తరుణ్ 'టార్టాయిస్' సినిమా నుంచి 'రంగు రంగు పిల్లరో' ఫోక్ సాంగ్ విడుదల.. అలరిస్తున్న పెంచల్ దాస్ గీతం!

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

పెద్దశంకరంపేట ; రైతులు ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ నారాయణ సూచించారు. బుధవారం మండల పరిధిలోని ఆరేపల్లిలో పీఎసిఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఎసిఎస్ ఛైర్మెన్ సిద్ద సంజీవరెడ్డి, సర్పంచ్ కవితతో కలిసి ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించుకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మధు, ప్రశాంత్రెడ్డి, tcఏఓ కృష్ణ, ఎంపీఓ జాకీర్ హుస్సేన్,పీఎసిఎస్ సీఈఓ రవీందర్ తదితరులున్నారు.

I