BREAKING
విరాట్ కోహ్లీని ముప్పుతిప్పలు పెట్టిన కుర్ర పేసర్: న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు నెట్స్‌లో ఊహించని పరిణామం హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో భారత్ ఘన విజయం: బంగ్లాదేశ్‌పై చెలరేగిన శశాంక్ సింగ్, కృనాల్ పాండ్యా రూ.80కే 25 గ్రాముల ప్రోటీన్.. అమూల్ కొత్త హై ప్రోటీన్ క్యూబ్స్ జనసేన లో చేరిన ఆనంగి గంటయ్యా ఇంట్లోని గాలి నాణ్యతను మెరుగుపరుచుకోవడం ఎలా: ఆరోగ్యకరమైన జీవనానికి సింపుల్ చిట్కాలు చీరాల, రేపల్లె లలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియను కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పరిశీలించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఆనంగి గంటయ్య పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత వైసీపీ అభ్యర్థుల గెలుపునకు బడే గౌతమ్ విస్తృత ప్రచారం నెరవేరని హామీలు.. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని ఓటేయండి ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ గా బోడ సునీల్ మాదిగ జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి చీరాల మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాలీవుడ్‌లో రానా దగ్గుబాటి సంచలన ప్రాజెక్ట్: కంగనా రనౌత్‌తో హారర్ సినిమా తెరకెక్కించనున్న రవిబాబు పోటీలో ఉన్న ఎంపీటీసీ,జడ్పీటీసీ అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గుంతపల్లి సర్పంచ్‌ అనంత్ రెడ్డి

Select Suryaa Now
కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గుంతపల్లి సర్పంచ్‌ అనంత్ రెడ్డి

కొండాపూర్‌ ; బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను గుంతపల్లి సర్పంచ్‌ పడమటి అనంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కోకాపేటలోని కేటీఆర్‌ నివాసంలో ఆదివారం ఆయనను కలిసి తిరుపతి నుంచి తీసుకొచ్చిన శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.ఈ సందర్భంగా అనంత్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో బీఆర్ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని యువత పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రజల్లోకి వెళ్లి పార్టీ అధికారం లో ఉన్నపుడు ప్రజలకు చేసిన పనులను విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారని తెలిపారు