BREAKING
నా ఓటు.. నోటుకు కాదు ! రూ.500 నోట్లను బ్యాలెట్ బాక్స్‌లో వేసిన ఓటరు ఒకేరోజు బాక్సాఫీస్ పోరు.. మమ్ముట్టి 'ఓం' వర్సెస్ దుల్కర్ 'ఆకాశంలో ఒక తార'! పొదిలి నగర ఎన్నికల్లో భారీ విజయం సాధించబోతున్నాం - మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి ఇరాక్ కేంద్రంగా అక్రమ చమురు రవాణా మానం రాజేశ్వరి నామినేషన్‌కు భారీ ర్యాలీ అట్టహాసంగా ఆనంగి సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సీఐ తిమ్మయ్య. ఆదిత్యలో ఏఐ ఫండమెంటల్స్,డిజైన్ థింకింగ్స్ అంశంపై వర్క్ షాప్ : పలు అంశాలపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన 'ఐ హేట్ మ్యారేజ్' ట్రైలర్ రిలీజ్.. నేటి తరం యువత ఆలోచనలతో ఆకట్టుకుంటోంది! రైతులకు శిక్షణ. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న బాంకో బీపీఎం సీఈఓ మానం రాజేశ్వరికి నామినేషన్ పత్రాలు అందజేసిన దారపనేని ఆత్మకూరులో భక్తిశ్రద్ధలతో వరుణ హోమం – రైతులను ఆదుకోవాలని వరుణ దేవునికి ప్రత్యేక పూజలు పెద్ద కలలు, ప్రేమ, ఊహించని మలుపులు.. 'టీన్ తిగడా' ట్రైలర్ రిలీజ్! గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో 'లఖ్‌పతి దీదీ' పథకం కీలక పాత్ర

కౌటాలలో మాలి సంఘ సమావేశం - భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చ

Select Suryaa Now
కౌటాలలో మాలి సంఘ సమావేశం - భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చ
సూర్య, కౌటాల : మండలంలోని మాలి సంఘ భవనంలో మండల మాలి సంఘం అధ్యక్షులు ఆదే శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం మాలి సంఘం నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని పలువురు మాలి సంఘం నాయకులు హాజరై సంఘ అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపై  చర్చించారు.ఈ సందర్భంగా మాలి సంఘానికి ఎస్టీ హోదా సాధన కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, సంఘ ఐక్యత, భవిష్యత్తులో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అదేవిధంగా నవంబర్ 28న మహాత్మా జ్యోతిరావు పూలే  వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే అంశంపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదే వసంత్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదే నాందేవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నీకోడే గంగారం, మండల ఉపాధ్యక్షులు సెండే నందేవ్, ఆదే బాబురావు, మండల ప్రధాన కార్యదర్శి ఆదే చందు, యువజన అధ్యక్షులు మోర్లె పాండురంగ్, సంఘ నాయకులు సండే సోమయ్య, వశాఖ జ్యోతిరావు, మోర్లె రాము, మోర్లె సంగీత్ రావు, మోర్లె సతీష్, మోర్లె నాగేష్, ఆదే నారాయణ, వెంకటి తదితరులు పాల్గొన్నారు.