BREAKING
నా ఓటు.. నోటుకు కాదు ! రూ.500 నోట్లను బ్యాలెట్ బాక్స్‌లో వేసిన ఓటరు ఒకేరోజు బాక్సాఫీస్ పోరు.. మమ్ముట్టి 'ఓం' వర్సెస్ దుల్కర్ 'ఆకాశంలో ఒక తార'! పొదిలి నగర ఎన్నికల్లో భారీ విజయం సాధించబోతున్నాం - మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి ఇరాక్ కేంద్రంగా అక్రమ చమురు రవాణా మానం రాజేశ్వరి నామినేషన్‌కు భారీ ర్యాలీ అట్టహాసంగా ఆనంగి సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సీఐ తిమ్మయ్య. ఆదిత్యలో ఏఐ ఫండమెంటల్స్,డిజైన్ థింకింగ్స్ అంశంపై వర్క్ షాప్ : పలు అంశాలపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన 'ఐ హేట్ మ్యారేజ్' ట్రైలర్ రిలీజ్.. నేటి తరం యువత ఆలోచనలతో ఆకట్టుకుంటోంది! రైతులకు శిక్షణ. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న బాంకో బీపీఎం సీఈఓ మానం రాజేశ్వరికి నామినేషన్ పత్రాలు అందజేసిన దారపనేని ఆత్మకూరులో భక్తిశ్రద్ధలతో వరుణ హోమం – రైతులను ఆదుకోవాలని వరుణ దేవునికి ప్రత్యేక పూజలు పెద్ద కలలు, ప్రేమ, ఊహించని మలుపులు.. 'టీన్ తిగడా' ట్రైలర్ రిలీజ్! గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో 'లఖ్‌పతి దీదీ' పథకం కీలక పాత్ర

ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం

Select Suryaa Now
ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం
సూర్య వాంకిడి : మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్ కార్యాలయంలో సోమవారం జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రామగిరి రాంబాబు కేక్‌ కట్‌ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం విలేకరులకు పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.సమాజంలో జరుగుతున్న సంఘటనలను ప్రజలకు చేరవేస్తూ, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయుల సేవలు ఎంతో కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విలేకరులు చేతన్‌ శర్మ, జయంత్‌ కుమార్‌, రవీంద్రప్రసాద్‌, రహీద్‌ పాషా, దిలీప్‌, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.