BREAKING
పిల్లల ప్రజావాణికి విశేష స్పందన – 148 ఫిర్యాదులు స్వీకరణ అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ కరెన్సీ దూకుడు కనగల్ ఎస్సైగా ఎం లక్ష్మయ్య ఫోటో రైటర్: 1 లక్ష్మయ్య ఫైల్ ఫోటో కనగల్ మేజర్ న్యూస్: కనగల్ మండల ఎస్సైగా ఎం. లక్ష్మయ్య నూతనంగా బాధ్యతలను సోమవారం చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కే. రాజీవ్ రెడ్డికి నల్గొండ విఆర్ కు బదిలీ చేశారు. నూతనంగా నియమించబడిన లక్ష్మయ్య నల్గొండ విఆర్ నుంచి బదిలీ అయ్యారు. ఈ స ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలి: సీఐ జి. ప్రసాద్ రావు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీల్లో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలి ఐపీవో నిబంధనల సరళీకరణకు సెబీ కీలక నిర్ణయం ప్రాణాపాయ స్థితిలో ఉన్నానంటూ ఇమ్రాన్ ఖాన్ సంచలన లేఖ పొదలకూరులో ఘనంగా కోటి సోమవారం వేడుకలు.. కౌటాలలో మాలి సంఘ సమావేశం - భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చ రొంపిచెర్లలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. శ్రీవారి చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత రైతాంగాన్ని పీడిస్తున్న కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం వాల్ స్ట్రీట్ ట్రెండ్స్ మరియు అమెరికన్ ఆర్థిక వ్యవస్థపై తాజా విశ్లేషణ మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థినులకు అవగాహన ఐస్‌లాండ్‌లో సరికొత్త పర్యాటక సాహసం

దివ్యాంగ బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
దివ్యాంగ బాలల దినోత్సవ వేడుకలు
సూర్య,భీమ్‌గల్ : భీమ్‌గల్ మండల ఐకేపీ ఆధ్వర్యంలో శుభోదయం పాఠశాలలో దివ్యాంగ బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎం ప్రమీల మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు.దివ్యాంగులు సకలాంగులతో సమానంగా అన్ని రంగాల్లో ప్రతిభను చాటాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజంలో ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు అండగా నిలవాలని పేర్కొన్నారు.అనంతరం దివ్యాంగులతో పాటు ఇతర బాలబాలికలకు డ్రాయింగ్, వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సీసీ సుమలత, సీనియర్ సీసీలు పురస్తు నరేష్, వర్ణం శ్రీనివాస్, మండల అకౌంటెంట్ గణేష్, ఆపరేటర్ ముత్యం, పాఠశాల సిబ్బంది వరలక్ష్మి, లక్ష్మి, మండలంలోని దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.