BREAKING
పిల్లల ప్రజావాణికి విశేష స్పందన – 148 ఫిర్యాదులు స్వీకరణ అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ కరెన్సీ దూకుడు కనగల్ ఎస్సైగా ఎం లక్ష్మయ్య ఫోటో రైటర్: 1 లక్ష్మయ్య ఫైల్ ఫోటో కనగల్ మేజర్ న్యూస్: కనగల్ మండల ఎస్సైగా ఎం. లక్ష్మయ్య నూతనంగా బాధ్యతలను సోమవారం చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కే. రాజీవ్ రెడ్డికి నల్గొండ విఆర్ కు బదిలీ చేశారు. నూతనంగా నియమించబడిన లక్ష్మయ్య నల్గొండ విఆర్ నుంచి బదిలీ అయ్యారు. ఈ స ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలి: సీఐ జి. ప్రసాద్ రావు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీల్లో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలి ఐపీవో నిబంధనల సరళీకరణకు సెబీ కీలక నిర్ణయం ప్రాణాపాయ స్థితిలో ఉన్నానంటూ ఇమ్రాన్ ఖాన్ సంచలన లేఖ పొదలకూరులో ఘనంగా కోటి సోమవారం వేడుకలు.. కౌటాలలో మాలి సంఘ సమావేశం - భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చ రొంపిచెర్లలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. శ్రీవారి చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత రైతాంగాన్ని పీడిస్తున్న కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం వాల్ స్ట్రీట్ ట్రెండ్స్ మరియు అమెరికన్ ఆర్థిక వ్యవస్థపై తాజా విశ్లేషణ మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థినులకు అవగాహన ఐస్‌లాండ్‌లో సరికొత్త పర్యాటక సాహసం

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్

Select Suryaa Now
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్   ఆశీష్ సంఘ్వాన్
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రజావాణిలో ప్రజల నుంచి 106 ఫిర్యాదులు స్వీకరించిన  జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుంచి 106 ఫిర్యాదులను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చందర్, డిఆర్ఓ పాండు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.