BREAKING
నా ఓటు.. నోటుకు కాదు ! రూ.500 నోట్లను బ్యాలెట్ బాక్స్‌లో వేసిన ఓటరు ఒకేరోజు బాక్సాఫీస్ పోరు.. మమ్ముట్టి 'ఓం' వర్సెస్ దుల్కర్ 'ఆకాశంలో ఒక తార'! పొదిలి నగర ఎన్నికల్లో భారీ విజయం సాధించబోతున్నాం - మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి ఇరాక్ కేంద్రంగా అక్రమ చమురు రవాణా మానం రాజేశ్వరి నామినేషన్‌కు భారీ ర్యాలీ అట్టహాసంగా ఆనంగి సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సీఐ తిమ్మయ్య. ఆదిత్యలో ఏఐ ఫండమెంటల్స్,డిజైన్ థింకింగ్స్ అంశంపై వర్క్ షాప్ : పలు అంశాలపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన 'ఐ హేట్ మ్యారేజ్' ట్రైలర్ రిలీజ్.. నేటి తరం యువత ఆలోచనలతో ఆకట్టుకుంటోంది! రైతులకు శిక్షణ. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న బాంకో బీపీఎం సీఈఓ మానం రాజేశ్వరికి నామినేషన్ పత్రాలు అందజేసిన దారపనేని ఆత్మకూరులో భక్తిశ్రద్ధలతో వరుణ హోమం – రైతులను ఆదుకోవాలని వరుణ దేవునికి ప్రత్యేక పూజలు పెద్ద కలలు, ప్రేమ, ఊహించని మలుపులు.. 'టీన్ తిగడా' ట్రైలర్ రిలీజ్! గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో 'లఖ్‌పతి దీదీ' పథకం కీలక పాత్ర

కనగల్ ఎస్సైగా ఎం లక్ష్మయ్య ఫోటో రైటర్: 1 లక్ష్మయ్య ఫైల్ ఫోటో కనగల్ మేజర్ న్యూస్: కనగల్ మండల ఎస్సైగా ఎం. లక్ష్మయ్య నూతనంగా బాధ్యతలను సోమవారం చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కే. రాజీవ్ రెడ్డికి నల్గొండ విఆర్ కు బదిలీ చేశారు. నూతనంగా నియమించబడిన లక్ష్మయ్య నల్గొండ విఆర్ నుంచి బదిలీ అయ్యారు. ఈ స

Select Suryaa Now
కనగల్ ఎస్సైగా ఎం లక్ష్మయ్య  ఫోటో రైటర్: 1 లక్ష్మయ్య ఫైల్ ఫోటో  కనగల్ మేజర్ న్యూస్: కనగల్ మండల ఎస్సైగా ఎం. లక్ష్మయ్య నూతనంగా బాధ్యతలను సోమవారం చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కే. రాజీవ్ రెడ్డికి నల్గొండ విఆర్ కు బదిలీ చేశారు. నూతనంగా నియమించబడిన లక్ష్మయ్య నల్గొండ విఆర్ నుంచి బదిలీ అయ్యారు. ఈ స

కనగల్ ఎస్సైగా ఎం లక్ష్మయ్య 

కనగల్ మేజర్ న్యూస్: కనగల్ మండల ఎస్సైగా ఎం. లక్ష్మయ్య నూతనంగా బాధ్యతలను సోమవారం చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కే. రాజీవ్ రెడ్డికి నల్గొండ విఆర్ కు బదిలీ చేశారు. నూతనంగా నియమించబడిన లక్ష్మయ్య నల్గొండ విఆర్ నుంచి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ శాంతి భద్రతల ను కాపాడుతూ , ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తానన్నారు. ప్రజలకు పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉంటూ నేరాలపై దృష్టి సారిస్తామన్నారు. అంతకుముందు కనగల్ నుంచి వెళ్తున్న ఎస్సై కె. రాజీవ్ రెడ్డికి, నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై  ఎం. లక్ష్మయ్యకు కనగల్ పోలీస్ సిబ్బంది ఘనంగా ఆహ్వానం తెలుపుతూ, రాజీవ్ రెడ్డికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం శాలువాలతో సత్కరించారు.