BREAKING
ఎర్రకోట అడ్డాను బద్దలు కొట్టాం.. నాలుగు గ్రామాల్లోనూ మార్పు మొదలైంది మార్కాపురం పట్టణంలోని పలు ప్రారంభోత్సవాలలో పాల్గొన్న మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి ఊరిని చెడిపేస్తున్న రాజకీయం.- ఓటు అమ్ముకోని ఊర్లో ఈ సారి నోట్ల పంపకాలు సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు* • నగరపాలక సంస్థ కమి ష నర్ చల్లా ఓబులేసు 'బతికి బయటపడ్డాం'.. అమితాబ్ బచ్చన్ పోస్ట్‌తో కలకలం, బెదిరింపుల నేపథ్యంలో ఆందోళన! పాత్రికేయుల సేవలు అభినందనీయం జాతీయ పత్రికా దినోత్సవ వేడుకల్లో తిరువీధి రమేష్ శెట్టి రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చెల్లి పెళ్లిలో సందడి చేసిన నజ్రియా నజీమ్.. వైరల్ అవుతున్న ఫొటోలు! కార్తీక సోమవారం పర్వదినం సందర్భంగా పాతాళ నాగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న శ్రీ ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి అమరాపురంలో ఊపందుకున్న వైసీపీ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకు తన సంపూర్ణ సహకారం : మునిసిపల్ ఛైర్మన్ శ్రీరామ్ చినబాబు భరోసా : ఘనంగా సన్మానించిన ఏపీపీటీడీ ఈయు నాయకులు ఒంగోలులోడిసెంబర్ 26న ఐఎల్పి పార్టీ 20వ వ్యవస్థాపక దినోత్సవ సభను జయప్రదం చేయండి.... ఐ ఎల్ పి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం నా ఓటు.. నోటుకు కాదు ! రూ.500 నోట్లను బ్యాలెట్ బాక్స్‌లో వేసిన ఓటరు ఒకేరోజు బాక్సాఫీస్ పోరు.. మమ్ముట్టి 'ఓం' వర్సెస్ దుల్కర్ 'ఆకాశంలో ఒక తార'! పొదిలి నగర ఎన్నికల్లో భారీ విజయం సాధించబోతున్నాం - మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి

అట్టహాసంగా ఆనంగి సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

Select Suryaa Now
అట్టహాసంగా ఆనంగి సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

వింజమూరు, మేజర్ న్యూస్  :    వింజమూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ బలపరిచిన ఆనంగి కృష్ణయ్య తమ నామినేషన్ను దాఖలు చేశారు. నామినేషన్ చేశారు సోమవారం ఆనంగి కృష్ణయ్య తమ కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రేయోభిలాషులతో కలిసి స్థానిక శివాలయంలో పూజలు నిర్వహించి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గణపం బాలకృష్ణారెడ్డి పల్లాల కొండారెడ్డి రేవనూరు శ్రీనివాసరెడ్డి ఇతర నేతలతో కలిసి పంచాయతీ కార్యాలయానికి చేరుకొని తమ నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.