సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు* • నగరపాలక సంస్థ కమి ష నర్ చల్లా ఓబులేసు
ప్రజల నుంచి వివిధ రూపా ల్లో అందుతున్నఅర్జీల పరి ష్కారంలో జాప్యం తగదని నగరపాలక సంస్థ కమిషన ర్ చల్లాఓబులేసు అధికారు లకు సూచించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాల న్నారు. క్షేత్రస్థాయిలో పర్య టించి సమస్య ప్రాంతాన్ని సందర్శించినప్పుడు సమ స్యను పూర్తిగా గ్రహించి, పరిష్కారం కనుగొనడం సు లభమవుతుందన్నారు.ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక కార్య క్రమం ద్వారా వచ్చే అర్జీల ను నిర్దేశిత గడువు లోపు శాశ్వతంగా పరిష్కరిం చి, ప్రజల సంతృ ప్తి స్థాయి ని పెంచుదా మని కమిషనర్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయీ స్ కాలనీలోని నగరపాలక సమావేశ భవ నంలో నిర్వ హించిన ప్రజా ఫిర్యాదు ల పరిష్కార వేదిక కార్యక్ర మానికి 8 అర్జీలు వచ్చాయి.వాటి పరిష్కారా నికి చర్యలు తీసుకుంటా మని కమిషనర్ హామీఇ చ్చారు.కార్యక్రమంలో మేనేజర్ జునైద్, ఎస్ఈ రమణమూ ర్తి, కార్యదర్శి నాగరాజు, ఏసిపిలు శబ్నం శాస్ర్తీ,నాగరాజు,ఆర్వోలువాజిద్,క్రిస్టోఫర్ బాబు, తదితరు లు పాల్గొన్నారు.