BREAKING
బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

నామినేషన్ల కేంద్రాల పరిశీలన

Select Suryaa Now
నామినేషన్ల కేంద్రాల పరిశీలన

ఉదయగిరి,  మేజర్ న్యూస్ :   ఈనెల 29న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సోమవారం ఎంపీడీవో సుకుమార్, స్టేజీ-1 అధికారులు సోమవారం పరిశీలిం చారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సచివాలయం-1, 3లను సందర్శించి వసతులు ఏర్పాటుపై సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆయా కేం ద్రాల్లో ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరించడం జరుగుతుం దన్నారు. ఎన్నికల కమీషన్ ప్రవర్తనా నియమావళిని అనుసరిస్తూ అధికారులు విధులు నిర్వహించడంతోపాటు నామినేషన్ల ఘట్టాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.