BREAKING
బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

ఉపాధ్యాయులకు ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ టెస్ట్*

Select Suryaa Now
ఉపాధ్యాయులకు ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ టెస్ట్*

 

*కర్నూలు:* SGBT, EGBT కేడర్‌లోని అర్హులైన ఉపాధ్యాయుల కోసం డిసెంబర్-2026లో ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. సుధాకర్ తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్-2 పండిట్లు, పీఈటీలు, క్రాఫ్ట్, డ్రాయింగ్ & టైలరింగ్ స్పెషల్ టీచర్లకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ పరీక్ష, గ్రేడ్-1 పండిట్లకు సింపుల్ ఓరియంటేషన్ టెస్ట్ జరుగుతుంది.

*ఫీజు వివరాలు:*

- *ఆలస్య రుసుము లేకుండా:* రూ.200 - చెల్లింపుకు చివరి తేదీ *20.11.2026*, దరఖాస్తుకు *21.11.2026*

- *ఆలస్య రుసుముతో:* రూ.260 - చెల్లింపుకు *24.11.2026*, దరఖాస్తుకు *25.11.2026*

ఆన్‌లైన్ దరఖాస్తులు *12.11.2026* నుంచి http://www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.