BREAKING
బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

కారు బోల్తా,నలుగురికి గాయాలు

Select Suryaa Now
కారు బోల్తా,నలుగురికి గాయాలు

ఉదయగిరి, మేజర్ న్యూస్ :   పట్టణ శివారు ప్రాంతమైన సీతారామపురం జంక్షన్ వద్ద 167-బీజీ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తాపడడంతో నలుగురికి గాయాలైన సంఘటన ఆదివారం రాత్రి చోట చేసుకొంది. వివరాల మేరకు. మార్కాపురం జిల్లా డీజీ పేటకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో ఉదయగిరికి వస్తున్నారు. ఈ తరుణంలో సీతారామపురం జంక్షన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కంది. ఆ సవ యంలో డ్రైవర్ కారును అదుపు చేయలేక మార్టిన్ దిగి గుంతలోకి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. అటుగా వస్తున్న వాహనదారులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించడంతో వారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.