BREAKING
బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

జిల్లా కలెక్టర్ , చేతుల మీదుగా దత్తత

Select Suryaa Now
జిల్లా కలెక్టర్ , చేతుల మీదుగా  దత్తత

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

 ప్రకాశం జిల్లా కలెక్టర్  మరియు  జాయింట్ కలెక్టర్  అధ్యక్షతన శిశుగృహ, ఒంగోలు నందు ఆశ్రయం పొందుచున్న ఒక సంవత్సరం పాపను అమెరికా లోని   కాలిఫోర్నియా  రాష్ట్రానికి చెందిన దంపతులకు  ఈరోజు జిల్లా కలెక్టర్ , చేతుల మీదుగా  దత్తత ప్రక్రియ   అందించుట జరిగింది.   జిల్లా కలెక్టర్ , పేరెంట్స్ తో మాట్లాడుతూ ఈ పాప మీకు దేవుడు ఇచ్చిన వరం అని  ఈ  పాపను మీ కడుపున పుట్టిన  బిడ్డలగా భావించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని సూచించారు. అమెరికా లో స్దిరపడిన  సాఫ్ట్వేర్  దంపతులు  శ్రీ రోహిత్  మరియు శ్రీమతి ప్రియాంక వరంగల్ జిల్లా కు చెందినా  తెలుగువారు.   చిన్నతనములో అమెరికా కు వెళ్ళి స్దిరపడినారు.  అలాగే ఇందు మూలంగా జిల్లాలోని  పిల్లలు  అవసరమైన దంపతులు అందరు కుడా  చట్టబద్దమైన  దత్తత  స్వీకరించాలని  దత్తతకు వేరే మార్గాలకు వెళ్ళి  చట్టపరమైన శిక్షకు  గురికావద్దు   అని తెలియజేశారు. ఈ రోజు దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు  దత్తత ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి A. పద్మ సునంద, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీ పి. దినేష్ కుమార్, శిశుగృహ  సిబ్బంది పాల్గొన్నారు.