BREAKING
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఉత్తమ అవార్డు ఈ నెల 19న నెల్లూరులో జిల్లాస్థాయి పారా క్రీడా ఎంపికలు - డి ఈ వో బాలాజీరావు 'మైసా' నుంచి 'ఏనాటి వరమో నువ్వు' సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న రష్మిక లుక్! గ్రంథాలయోద్యమ ప్రముఖులకు నివాళి కారు బోల్తా,నలుగురికి గాయాలు ప్రజావాణి కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి పొన్నం నామినేషన్ల కేంద్రాల పరిశీలన జిల్లా కలెక్టర్ , చేతుల మీదుగా దత్తత ఫిర్యాదుల పరిష్కారంలో జవాబుదారీతనం పాటించాలి : అదనపు కలెక్టర్ సంగీత. ప్రజావాణికి 75 వినతులు. మృతుని కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సాయం పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీలకు తలనొప్పి! గ్రామాల్లో ఒకే సామాజిక వర్గం నుంచి పలువురి పోటీ.. ఎటూ తేల్చుకోలేక రాజకీయ పార్టీలు గ్రామాభివృద్ధి పేరుతో ముందస్తు హామీలు.. నగదు, పొలాలు రాసిస్తామంటూ ప్రచారం ఉపాధ్యాయులకు ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ టెస్ట్* విజయ్ బయోపిక్‌లో హీరోగా జేసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే? కంది,వరి పంటలపై శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి పరిశీలన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక*

రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల

Select Suryaa Now
రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల

రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల

తిరుపతి బ్యూరో,మేజర్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ లో భాగంగా రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం (16.11.2026) నాడు విడుదల చేసింది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, 
మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను 13.11.2026న జారీ చేయగా, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 15.11.2026 నుంచి 17.11.2026 వరకు కొనసాగుతోందని,

రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 18.11.2026 నుంచి 20.11.2026 వ తేదీ వరకు కొనసాగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం  కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు పేర్కొన్నారు.

Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,