BREAKING
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఉత్తమ అవార్డు ఈ నెల 19న నెల్లూరులో జిల్లాస్థాయి పారా క్రీడా ఎంపికలు - డి ఈ వో బాలాజీరావు 'మైసా' నుంచి 'ఏనాటి వరమో నువ్వు' సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న రష్మిక లుక్! గ్రంథాలయోద్యమ ప్రముఖులకు నివాళి కారు బోల్తా,నలుగురికి గాయాలు ప్రజావాణి కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి పొన్నం నామినేషన్ల కేంద్రాల పరిశీలన జిల్లా కలెక్టర్ , చేతుల మీదుగా దత్తత ఫిర్యాదుల పరిష్కారంలో జవాబుదారీతనం పాటించాలి : అదనపు కలెక్టర్ సంగీత. ప్రజావాణికి 75 వినతులు. మృతుని కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సాయం పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీలకు తలనొప్పి! గ్రామాల్లో ఒకే సామాజిక వర్గం నుంచి పలువురి పోటీ.. ఎటూ తేల్చుకోలేక రాజకీయ పార్టీలు గ్రామాభివృద్ధి పేరుతో ముందస్తు హామీలు.. నగదు, పొలాలు రాసిస్తామంటూ ప్రచారం ఉపాధ్యాయులకు ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ టెస్ట్* విజయ్ బయోపిక్‌లో హీరోగా జేసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే? కంది,వరి పంటలపై శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి పరిశీలన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక*

మార్కాపురం పట్టణంలోని పలు ప్రారంభోత్సవాలలో పాల్గొన్న మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి

Select Suryaa Now
మార్కాపురం పట్టణంలోని పలు ప్రారంభోత్సవాలలో పాల్గొన్న  మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి

మార్కాపురం, మేజర్‌న్యూస్‌ :

మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు మార్కాపురం పట్టణంలోని పలు ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు.
* మార్కాపురం పట్టణంలోని నాయుడు బజార్లో శ్రేష్ట శారీస్ నూతన షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్నారు.
* మార్కాపురం పట్టణంలోని కాలేజీ రోడ్లో అఖిల స్కిన్ కేర్ హాస్పటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.