BREAKING
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఉత్తమ అవార్డు ఈ నెల 19న నెల్లూరులో జిల్లాస్థాయి పారా క్రీడా ఎంపికలు - డి ఈ వో బాలాజీరావు 'మైసా' నుంచి 'ఏనాటి వరమో నువ్వు' సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న రష్మిక లుక్! గ్రంథాలయోద్యమ ప్రముఖులకు నివాళి కారు బోల్తా,నలుగురికి గాయాలు ప్రజావాణి కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి పొన్నం నామినేషన్ల కేంద్రాల పరిశీలన జిల్లా కలెక్టర్ , చేతుల మీదుగా దత్తత ఫిర్యాదుల పరిష్కారంలో జవాబుదారీతనం పాటించాలి : అదనపు కలెక్టర్ సంగీత. ప్రజావాణికి 75 వినతులు. మృతుని కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సాయం పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీలకు తలనొప్పి! గ్రామాల్లో ఒకే సామాజిక వర్గం నుంచి పలువురి పోటీ.. ఎటూ తేల్చుకోలేక రాజకీయ పార్టీలు గ్రామాభివృద్ధి పేరుతో ముందస్తు హామీలు.. నగదు, పొలాలు రాసిస్తామంటూ ప్రచారం ఉపాధ్యాయులకు ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ టెస్ట్* విజయ్ బయోపిక్‌లో హీరోగా జేసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే? కంది,వరి పంటలపై శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి పరిశీలన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక*

ఎర్రకోట అడ్డాను బద్దలు కొట్టాం.. నాలుగు గ్రామాల్లోనూ మార్పు మొదలైంది

Select Suryaa Now
ఎర్రకోట అడ్డాను బద్దలు కొట్టాం.. నాలుగు గ్రామాల్లోనూ మార్పు మొదలైంది

*ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి,* ఇటీవల జరిగిన ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి కూటమికి విజయాన్ని అందించారని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నవాజ్ అన్నారు. ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డిపై నమ్మకంతో 44 వార్డులకు గాను 40 వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడం ప్రజల ఆదరణకు నిదర్శనమన్నారు.
గతంలో వైసీపీకి పట్టున్న నాలుగు గ్రామాల్లోనూ మార్పు మొదలైందని, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఒక గ్రామంలో 1,359 ఓట్లు పోలవగా, టీడీపీకి 759 ఓట్లు రావడం ప్రజల మార్పును సూచిస్తోందన్నారు.రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అత్యధిక స్థానాలు సాధిస్తుందని నవాజ్ ధీమా వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డికి మరింత మెజార్టీని సాధించి పెడతామన్నారు.
*A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.*