BREAKING
చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మీషో–యూట్యూబ్ భాగస్వామ్యం.. క్రియేటర్లకు ఆదాయ అవకాశాలు కురవంక పంచాయతీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం : కూటమి సర్పంచ్ అభ్యర్థిని శ్రీవిద్యకు మద్ధతు ఇవ్వండి : కురవంక టిడిపి ఇన్చార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ విజ్ఞప్తి లక్షలాది మంది విద్యార్థులకు పిలుపు - 400లకు పైగా విద్యా సంస్థలకు ఆహ్వానం

మానం రాజేశ్వరికి నామినేషన్ పత్రాలు అందజేసిన దారపనేని

Select Suryaa Now
మానం రాజేశ్వరికి నామినేషన్ పత్రాలు అందజేసిన దారపనేని

పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మానం రాజేశ్వరి నామినేషన్ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఏఎంసీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్థానిక శేషమహల్ ఆవరణ నుంచి నామినేషన్ కేంద్రానికి చేరుకున్న అనంతరం దారపనేని చంద్రశేఖర్ మానం రాజేశ్వరికి నామినేషన్‌కు సంబంధించిన పత్రాలను అందజేశారు. పట్టణంలోని  సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.