BREAKING
వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇళ్లపై ఈడీ దాడులు భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ అప్రమత్తం దశాబ్దాల తర్వాత ఆయిల్‌ఫెడ్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తొలి వన్డేలో భారత్ సంచలన విజయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి నెల్లూరు ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని సూచన ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి తుపాన్ వేళ బాధితులకు అండగా కౌన్సిలర్ కొల్లి రవికిరణ్!-నీట మునిగిన ఇళ్లు.. కష్టాల్లో ప్రజలు.. వెంటనే స్పందించి భోజనాలు ఏర్పాటు! పంటలను పరిశీలించిన సీపీఐ(ఎం)నేతలు పెద్దల ఆశీస్సులతో 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తాం తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం: ఎర్లీ మార్నింగ్ షోలకు గ్రీన్ సిగ్నల్ మహబూబాబాద్ లో పట్ట పగలే భారీ చోరీ.. సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. కొత్త సినిమాలకు రోజుకు ఆరు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం

కస్తూర్బా పాఠశాలలో వైద్య శిబిరం.

Select Suryaa Now
కస్తూర్బా పాఠశాలలో వైద్య శిబిరం.

సూర్య కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని కెజీ బివి (Kgbv) హాస్టల్లో సందర్శించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలోకి భాగంగా విద్యార్థులను ఆరోగ్య పరీక్షలు  చేయడం జరిగింది చిన్నచిన్న రుగ్మతలతో బాధపడుతున్న వారికి తగిన మందులు కూడా ఇవ్వడం జరిగింది . విద్యార్థినులకు రక్తం పెరగడానికి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత మొదలైన వాటి గురించి ఆరోగ్య అవగాహన కల్పించడం జరిగింది .ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ నరసింహస్వామి హెల్త్ సూపర్వైజర్ ఆకుల మారుతి, స్వరూప సిస్టర్, ఆశాలు,సంధ్య,హారిక, సాగరిక మరియు ప్రిన్సిపాల్ ఉపాధ్యాయ బృందం కూడా పాల్గొన్నారు