BREAKING
తెలంగాణ మత్స్య రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలిః కేంద్రమంత్రికి మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికార యంత్రాంగానికి ప్రశంసలు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న తొండపు దశరథ జనార్దన్ 40 ఏళ్లుగా భీమవరంలో నివాసం.. అయినా ఓటు హక్కు లేదు! గతంలో ఓటు వేసిన వ్యక్తికి ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు గల్లంతు యాపిల్ ఉద్యోగుల ఏఐ ఖర్చులపై కోత: రోజువారీ బడ్జెట్‌లో భారీ తగ్గింపు గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదు! ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి 60% గ్రాంట్ ఇవ్వాలిః కేంద్ర మంత్రికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో ఇక డిజిటల్ పారదర్శకత!అదనపు కలెక్టర్ నగేష్ ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ బాబ్జి అంత్యక్రియలు. భూముల రీ-సర్వేలో అవినీతికి తావుండకూడదు!అదనపు కలెక్టర్ నగేష్ 'ఖేతీ బచావో అభియాన్'తో రైతులకు అవగాహన.. మహిళా సంఘాలు వ్యాపార కేంద్రాలుగా ఎదగాలి. డీఆర్డీఓ ఉమాహారతి చోటా షకీల్ బావమరిది ఆస్తులను జప్తు చేసిన ఈడీ ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మనోప్రియ.. చిన్నారి వైద్య ఖర్చుల కోసం రూ.13,330 ఆర్థికసాయం.. బ్రాహ్మణపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

తుపాన్ వేళ బాధితులకు అండగా కౌన్సిలర్ కొల్లి రవికిరణ్!-నీట మునిగిన ఇళ్లు.. కష్టాల్లో ప్రజలు.. వెంటనే స్పందించి భోజనాలు ఏర్పాటు!

Select Suryaa Now
తుపాన్ వేళ బాధితులకు అండగా కౌన్సిలర్ కొల్లి రవికిరణ్!-నీట మునిగిన ఇళ్లు.. కష్టాల్లో ప్రజలు.. వెంటనే స్పందించి భోజనాలు ఏర్పాటు!

సూర్యఅశ్వారావుపేట :తుపాన్ ప్రభావంతో అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పెటమలపల్లి గ్రామంలో పలు ఇళ్లు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న కౌన్సిలర్ కొల్లి రవికిరణ్ వెంటనే స్పందించి, బాధిత కుటుంబాలకు భోజనాలు ఏర్పాటు చేశారు. 

ఆపద సమయంలో ఆకలితో అలమటించకూడదనే మానవతా దృక్పథంతో ఆయన అందించిన సహాయం బాధితులకు కొంత ఊరటనిచ్చింది.ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని ప్రజలు వారి సేవలను కొనియాడారు 

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట