BREAKING
మేయర్ రూప్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత సహాయం పొందండి-టేకుమట్ల పారా లీగల్ వాలంటీర్ అంబాల రమేష్ మంత్రాలయంలో రాఘవ సరోవర ప్రాజెక్టుకు భూమిపూజ పెద్ద సిద్దపూర్ జీపీ లో పూర్తయినా ప్రారంభానికి నోచుకోని జీపీ భవనం..... ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు కులం పేరుతో దూషణలు, దాడులు, కుటుంబానికి ప్రాణహాని ఉందని కలెక్టర్ కు ఫిర్యాదు. గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షిష ఎన్నికల్లో అల్లర్లు సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు తప్పవ్:డీఎస్పీ ....390 మంది సిబ్బందితో పటిష్ట చర్యలు..… ఇద్దరికీ డాక్టరేట్లు ప్రధానం సెంట్రల్‌లో 29 స్థానాలకు 28 చోట్ల కూటమి విజయం: బొండా ఉమామహేశ్వరరావు జ్యోతికి డాక్టరేట్ అర్హులైన పట్టభద్రులు వెంటనే ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: కాంగ్రెస్ మండల కార్యదర్శి సంకు శంకర్ తెలుగుదేశం పార్టీలో చేరిన రామచంద్రప్పకు ఘన సన్మానం. నాగాయలంకలో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్ డీకే బాలాజీ వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్

మహబూబాబాద్ లో పట్ట పగలే భారీ చోరీ..

Select Suryaa Now
మహబూబాబాద్ లో పట్ట పగలే భారీ చోరీ..

మహబూబాబాద్, మేజర్ న్యూస్, పట్టణంలోని రాహుల్‌నగర్ కాలనీలో మంగళవారం పట్టపగలే భారీ చోరీ చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు బీరువాలో ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలు, 50 తులాల వెండి మరియు రూ.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.ఇంటికి వచ్చిన బాధితులు చోరీని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలను సేకరించారు. దొంగలను త్వరగా పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనతో కాలనీలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

రిపోర్టర్; వోల్లాల సాయి కృష్ణ, మహబూబాబాద్ టౌన్, మహబూబాద్ జిల్లా