BREAKING
జాన్‌పహాడ్ దర్గాలో జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ వాహనానికి ప్రత్యేక పూజలు -పేదల పక్షపాతి పల్లా జాన్ రాములు జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం -- పల్లా కిరణ్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు, కళ్లజోళ్లు పంపిణీ పేదల సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం మున్సిపల్ చైర్మన్ నగేష్ షట్కర్ వరదలో చిక్కుకున్న వ్యక్తికి పునర్జన్మ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజల సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. *రోడ్డు వేయలేరా..బురదలోనే బతకాలా...?* *వైరా 11వ వార్డులో మాలపల్లి రహదారి అధ్వానం*. *వర్షం వస్తే బురద కష్టాలు..రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు* *పట్టించుకోని అధికారుల తీరుపై కాలనీవాసుల ఆవేదన ప్రశాంత వాతావరణం లో ఎన్నికల జరిగేందుకు ప్రజల సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల సాకారం సిర్గాపూర్ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి రైతులు కొనుగోలు కేంద్రాలనే సద్వినియోగం చేసుకోవాలి- మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మెకానిక్ కుటుంబాలకు టపాసులు పంపిణీ భీమిని మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన ప్రభుత్వ పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన పర్యాటక శాఖ అధికారులతో కలిసి కమలాపూర్ చేరువును సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్.పి సంజీవరెడ్డి అభివృద్ధి సంక్షేమానికే ప్రజలు పట్టం కడుతారు. పో రెడ్డి రాజశేఖర్ రెడ్డి జడ్పిటిసి అభ్యర్థి తిమ్మాపూర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతి

న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత సహాయం పొందండి-టేకుమట్ల పారా లీగల్ వాలంటీర్ అంబాల రమేష్

Select Suryaa Now
న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత సహాయం పొందండి-టేకుమట్ల పారా లీగల్ వాలంటీర్ అంబాల రమేష్

టేకుమట్ల, మేజర్ న్యూస్, న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ టేకుమట్ల పారాలీగల్ వాలంటీర్ అంబాల రమేష్ అన్నారు.ఈ సందర్బంగా  నవంబర్ 9 తేది న నేషనల్ లీగల్ సర్వీసెస్ దినోత్సవాన్ని 
పురస్కరించుకొని మండలంలోని వెలిశాల గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడుతూ సమాజంలోని నిరుపేదలకు,అణగారిన వర్గాల వారికి SC, ST, BC, మైనార్టీ వర్గాల వారికి, 3లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఉచిత న్యాయం అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ఉద్దేశ్యం అని అన్నారు. వివిధ కేసుల్లో ఉన్న వ్యక్తులు లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకుని, వారి విలువైన సమయాన్ని ఆదా చేసుకుని, సమస్యలను పరిష్కరించుకోవచ్చని, ఉచిత న్యాయం సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 లో సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు..

రిపోర్టర్: మారేపల్లి రాజ కొమురయ్య టేకుమట్ల మండల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా..