BREAKING
కేటీఆర్‌ను కలిసిన కీసర బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినింగని బాల్‌రాజ్ ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం… ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతి కుమారి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఫ్యామిలీ వీక్.. కంటెస్టెంట్లపై హైపర్ ఆది పంచ్‌లు, కౌంటర్లు డ్రైనేజీ కాలువలో యువకుడి డెడ్బాడీ ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యం పేదలకు అందుబాటులో తేవడమే మా లక్ష్యం. 18 నుండి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన ఇందుకూరుపేటలో ఖాళీ అవుతున్న వైసీపీ.. టీడీపీలోకి 300 మందికి పైగా చేరిక పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు రామ్ చరణ్ సినిమాలో అవకాశం.. ఆ కారణంతోనే తిరస్కరించానన్న బండి సరోజ్ కుమార్ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి. 20 రోజుల తర్వాత స్వగ్రామానికి గంగాధర్ మృతదేహం - నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తుల వేడుకోలు కార్తీక ఆదివారం.. భీమేశ్వరాలయంలో భక్తుల సందడి సుడిగాలి సుధీర్‌తో పెళ్లి పుకార్లపై అషు రెడ్డి స్పందన.. ఏం మాట్లాడాలో తెలియడం లేదంటూ వ్యాఖ్యలు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సాల్వీడ్ విద్యార్థిని లావణ్య ఎంపిక

కార్తీక మాసం లో.. ఆదివరాహస్వామి క్షేత్రంలో భక్తుల సందడి

Select Suryaa Now
కార్తీక మాసం లో.. ఆదివరాహస్వామి క్షేత్రంలో భక్తుల సందడి

సూర్య, సెంటినరీకాలనీ :కమాన్ పూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన  స్వయంభు  ఆలయం గా పేరొందిన  ఆదివరాహ స్వామి  పుణ్యక్షేత్రంలో  కార్తీక మాసం  పర్వంలో  భక్తులతో కిటకిటలాడింది. ఈ ఆదివరాహ స్వామి క్షేత్రానికి ప్రతి ఆదివారం భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇందులో కార్తీక మాసం కావడంతో  భక్తుల సంఖ్య మరింత పెరిగింది. ఈ కార్తీక మాసంలో ఆదివరాహ స్వామి క్షేత్రంలో ఇక ప్రతినిత్యం భక్తుల సందడి తో కిటకిటలాడనుంది.  అలాగే మండలంలోని ఇతర దేవాలయాలలో కూడా  కార్తీక మాసం లో భక్తజనుల సందడి నెలకొననుంది.