జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య కు దసరా శుభాకాంక్షలు
రాయకోడ్;గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్యను మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు బుధవారం నాడు మండలంలోని నాగ్వర్ గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, దసరా పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ యొక్క కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకులు, పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని గోల్ల అంజయ్యకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.