BREAKING
ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా ఎన్నికల పరిశీలకుడు కన్నబాబు అభ్యర్థులకు తెలియకుండానే ఇద్దరు వైసిపి నామినేషన్ల ఉపసంహరణ రెండు రోజులుగా తాగునీటి కరువు! ట్యాంకర్ల ద్వారా కూడా నీరు సరఫరా చేయలేని పరిస్థితి.. ప్రజల ఇబ్బందులు పట్టించుకునేదెవరు? ఏ. నారాయణపురము 2 ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థి కే లాలు స్వామి నామినేషన్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు – ఏఎస్పీ సౌజన్య కోనంకి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా జొన్నలగడ్డ రేణుకాదేవి తొలి నామినేషన్ బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు  ఆస్కార్ రేసులో నిలిచిన కొరియన్ మూవీ పాసిబుల్ లవ్ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ మామదాపూర్‌లో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాల ముగింపు పాలకోడేరు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా చింతలపాటి శివ నాగరాజు నామినేషన్ టీడీపీలో సుదీర్ఘకాలంగా అందించిన సేవలకు గుర్తింపుగా అవకాశం అశ్వారావుపేట మండలంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం — పోలీసుల దర్యాప్తు కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ నామినేషన్లను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంపై దాడే! డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం యద్దనపూడిలో ఎంపీటీసీ నామినేషన్ల సందడి మొత్తం ఆరు నామినేషన్లు దాఖలు ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు

భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ శోభాయాత్ర

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ శోభాయాత్ర

కొల్చారం;కొల్చారం మండల వ్యాప్తంగా దుర్గాభవాని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ రూపాల్లో భక్తులు అమ్మవారిని నవరాత్రు లు భక్తిశ్రద్ధలతో పూజించారు బుధవారం అమ్మవారి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య శోభాయాత్ర భక్తిమయ వాతావరణంలో సాగింది. అమ్మవారి ఆశీస్సులతో మండల గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో దుర్గ భవాని కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.