BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు 

Select Suryaa Now
బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు 

పూడూరు,మేజర్ న్యూస్:పూడూరు మండల పరిధిలోని చెన్గోముల్,బార్లపల్లి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ ఎంమ్మెల్యే మహేష్ రెడ్డి,మాజీ ఎంపీపీ మల్లేశం,పార్టీ మండల ఉపాధ్యక్షుడు రాయీస్ ఖాన్ ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారిలో మాజీ వార్డు సభ్యులు శంకరయ్య,రాము,మాణిక్యం,వెంకటేష్,హరీశ్వర్ రెడ్డి,కుమార్,రవి,యాదయ్య,నందు,మల్లేష్ లతో పాటు పలువురు ఉన్నారు.వారికి మాజీ ఎంమ్మెల్యే మహేష్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాజీ ఎంమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రిపోర్టర్: శ్రీరాములు, పూడూరు, వికారాబాద్ జిల్లా.