BREAKING
పి.గన్నవరం మండలంలో రెండో రోజు 33 నామినేషన్లు మల్లవరం పెదలంకలో దసరా నవరాత్రుల మహోత్సవాలు--మహిళల నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు జిల్లాలో జడ్పీటీసీ అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... కూతుళ్లతో కలిసి బిగ్‌బాస్ నటి చైత్ర రాయ్ దసరా వేడుకలు.. సామాజిక మాధ్యమాలలో ఫొటోలు వైరల్ అనపర్తిలో 28 నామినేషన్లు దాఖలు..ఇప్పటివరకు 49 నామినేషన్లు దాఖలు: కామవరపుకోటలో 49 నామినేషన్లు పిల్లల్లో విపరీతంగా పెరుగుతున్న చదువు ఒత్తిడి.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి నేదునూరులో పెళ్లి బృందం వ్యాన్ బోల్తా30 మందికి గాయాలు.. పెదపుల్లేరు జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పాటూరి మోహన్ ఉప్పలగుప్తం జనసేన జడ్పీటీసీ అభ్యర్థిగా ఆకుల లక్ష్మీ నరసాయమ్మ నామినేషన్.. వైసీపీ నుండి జనసేన లోనికి భారీగా చేరికలు వట్లూరు ఎంపిటిసి అభ్యర్థిగా అంబేద్కర్ నామినేషన్ అంబాజీపేట మండలంలో రెండో రోజు 46 నామినేషన్లు దాఖలు రెండో రోజు 36 నామినేషన్లు దాఖలు రాకేష్ వర్మ ‘మాయ లేడీ’ సినిమా విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 13న థియేటర్లలో సందడి

ఏ. నారాయణపురము 2 ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థి కే లాలు స్వామి నామినేషన్

Select Suryaa Now
ఏ. నారాయణపురము 2 ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థి కే లాలు స్వామి నామినేషన్


 

 
అనంతపురము రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఏ. నారాయణపురం పంచాయతీ ఎంపీటీసీ 2 స్థానం కు జనసేన అభ్యర్థిగా కే లాల్ స్వామి బుధవారం అనంతపురం రూరల్ మండలం పరిషత్ కార్యాలయంలో  నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ నారాయణస్వామికి అందజేశారు. నామినేషన్ అనంతరం లాల్ స్వామి మాట్లాడుతూ ఎంపీటీసీగా తనకు అవకాశం కల్పిస్తే..   ప్రజలకు అందుబాటులో .. ఉంటూ.. సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా పనిచేస్తానని తెలియజేశారు. నామినేషన్ కార్యక్రమంలో వల్లంశెట్టి రమణ, జక్కిరెడ్డి ఆదినారాయణ, బళ్లారి అనిల్, బళ్లారి అశోక్, జక్కిరెడ్డి రామ్మోహన్, వలిమ్ శెట్టి నాగరాజు, బుజిలి ఆంజనేయులు, లక్ష్మన్న, బళ్లారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.