BREAKING
అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి నామినేషన్: విస్తృత ప్రచారం షురూ.. నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు.

పి.గన్నవరం మండలంలో రెండో రోజు 33 నామినేషన్లు

Select Suryaa Now
పి.గన్నవరం మండలంలో రెండో రోజు 33 నామినేషన్లు

 పి.గన్నవరం మేజర్ న్యూస్ : పి.గన్నవరం మండలంలోని 22 ఎంపీటీసీ స్థానాలకు గురువారం రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.టిడిపి-7, జనసేన-7,వైఎస్ఆర్సీపీ-19  మొత్తం 33 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో జి.మల్లికార్జునరావు, రిటర్నింగ్ అధికారి కె.నాగమణి లు తెలిపారు.
దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు :దూనబోయిన రవిచంద్ర (వైఎస్ఆర్సీపీ)పి.గన్నవరం-2,సంసాని నాగరాజు (టీడీపీ)పి.గన్నవరం-2, ఎన్.వెంకటేశ్వరావు (వైఎస్ఆర్సీపీ)ముంగండ-2, ఎన్.రాంబాబు(వైఎస్ఆర్సీపీ)ఉడిమూడి-1,నేలపూడి ఎన్.గోపాలకృష్ణ (జనసేన) ముంగండ-2, ఎన్.వెంకటేష్ (టీడీపీ)ముంగండ-1, అన్నాబత్తుల నరసింహమూర్తి(జనసేన) ఎల్.గన్నవరం-1,మోకా శ్రీనివాస్ (వైఎస్ఆర్సీపీ) మనేపల్లి, చిల్లా ఝాన్సీ రాణి (జనసేన) పి.గన్నవరం-1, కుడుపూడి శంకర్ లాల్ (టీడీపీ) నరేంద్రపురం, కుప్పాల ఆర్.ఎన్.అనంత లక్ష్మి (టీడీపీ)జి.పెదపూడి, కుడుపూడి పద్మావతి (టీడీపీ)నరేంద్రపురం, నాగాబత్తుల ప్రశాంతి (వైఎస్ఆర్సీపీ) కె.ముంజవరం, చప్పిడి శ్రీరామశెట్టి (వైఎస్ఆర్సీపీ) ఆర్.ఏనుగుపల్లి/ముంగండపాలెం,గుత్తుల నాగేశ్వరి (వైఎస్ఆర్సీపీ) రాజులపాలెం, పితాని రత్న కుమారి (వైఎస్ఆర్సీపీ) కె.ఏనుగుపల్లి/వై.కోతపల్లి, దొమ్మేటి సీతామహాలక్ష్మి (వైఎస్ఆర్సీపీ)కె. ఏనుగుపల్లి/ వై. కొత్తపల్లి ,దాసిరెడ్డి గంగాభవాని (జనసేన)కుండలపల్లి, కుప్పాల వరలక్ష్మి(టిడిపి)
జి.పెదపూడి,కేతా శ్రీనివాస్ (వైఎస్ఆర్సీపీ)మొండెపులంక,మనుకొండ శ్రీను(వైఎస్ఆర్సీపీ) వాడ్రేవుపల్లి,బండి రామకృష్ణ (వైఎస్ఆర్సీపీ) వాడ్రేవుపల్లి,నాగాబత్తుల ప్రశాంతి (వైఎస్ఆర్సీసిపీ) కె.ముంజవరం,గుత్తుల త్రిమూర్తులు (వైఎస్సార్సిపి)నరేంద్రపురం  ,గుత్తుల వీర లక్ష్మీ, (వైఎస్ఆర్సీపీ) నరేంద్రపురం,జల్లి నాగ కనకదుర్గ(వైఎస్ఆర్సీపీ)కె.ముంజవరం,ఇందుకూరి వరలక్ష్మీ (జనసేన)గంటి‌పెదపూడి,
అన్నాబత్తుల శ్రీ రామకృష్ణ (జనసేన)ఎల్.గన్నవరం,యల్లమెల్లి రామ్మోహనరావు (టిడిపి)మానేపల్లి  అభ్యర్ధులు నామినేషన్లు వేశారని అధికారులు తెలిపారు.