BREAKING
మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్మిక నాయకుడు రెడ్డి అప్పలనాయుడు కి ప్రజా సంఘాల మద్దతు కడియంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం. డీఎస్పీ పర్యవేక్షణలో పటిష్ట పోలీసు బందోబస్తు నామినేషన్ల సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదు కడియం ఎంపీపీ అభ్యర్థిగా రాజరాజేశ్వరి జక్కంపూడి రాజా సహా పార్టీ నేతల సంప్రదింపుల అనంతరం నిర్ణయం మెగా హీరోకు లైవ్‌లో ప్రపోజ్ చేసిన యాంకర్ శ్రీముఖి.. ఆయన ఇచ్చిన ఊహించని రిప్లై పి.గన్నవరం మండలంలో రెండో రోజు 33 నామినేషన్లు మల్లవరం పెదలంకలో దసరా నవరాత్రుల మహోత్సవాలు--మహిళల నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు జిల్లాలో జడ్పీటీసీ అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... కూతుళ్లతో కలిసి బిగ్‌బాస్ నటి చైత్ర రాయ్ దసరా వేడుకలు.. సామాజిక మాధ్యమాలలో ఫొటోలు వైరల్ అనపర్తిలో 28 నామినేషన్లు దాఖలు..ఇప్పటివరకు 49 నామినేషన్లు దాఖలు: కామవరపుకోటలో 49 నామినేషన్లు పిల్లల్లో విపరీతంగా పెరుగుతున్న చదువు ఒత్తిడి.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి నేదునూరులో పెళ్లి బృందం వ్యాన్ బోల్తా30 మందికి గాయాలు.. పెదపుల్లేరు జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పాటూరి మోహన్ ఉప్పలగుప్తం జనసేన జడ్పీటీసీ అభ్యర్థిగా ఆకుల లక్ష్మీ నరసాయమ్మ నామినేషన్..

మామదాపూర్‌లో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాల ముగింపు

Select Suryaa Now
మామదాపూర్‌లో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాల ముగింపు

కొండాపూర్ ; మండల పరిధిలోని మామదాపూర్ గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నవరాత్రులు ముగిసిన సందర్భంగా మాజీ సర్పంచ్ శ్యామ్. సర్పంచ్ స్వర్ణమేశ్వర్, కాంగ్రెస్ నాయకుడు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలను వైభవంగా ముగించారు. ఈ సందర్భంగా దేవి రథయాత్ర నిర్వహించడంతో పాటు గ్రామంలో వివిధ భక్తి కార్యక్రమాలు, కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ శ్యామ్ మాట్లాడుతూ.. గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐకమత్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికీ అమ్మవారి కృప కలగాలని కోరుకుంటూ ఉత్సవాలను ముగించినట్లు తెలిపారు.