BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్మిక నాయకుడు రెడ్డి అప్పలనాయుడు కి ప్రజా సంఘాల మద్దతు

Select Suryaa Now
మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న  కార్మిక నాయకుడు రెడ్డి అప్పలనాయుడు కి ప్రజా సంఘాల మద్దతు

ఏలూరు, మేజర్ న్యూస్ :గురువారం స్థానిక ఆర్ఆర్ పేట ప్రజాసంఘాల ఆఫీసు నందు దుర్గ భవాని అధ్యక్షతన ప్రజాసంఘాల సమావేశం జరిగింది.

 ఈ సమావేశంలో ప్రగతి కార్మిక సంఘం నాయకులు ఎం గణేష్, ప్రగతినారి మహిళా సంఘం నగర అధ్యక్షులు దుర్గ భవాని లు మాట్లాడుతూ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈనెల 28వ తేదీన జరుగుతున్నాయన్నారు. ఈ ఎన్నికలలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న

  రెడ్డి అప్పలనాయుడు కి  మహిళ, కార్మిక ప్రజాసంఘాలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. సాధారణ కార్మికుడుగా జీవితం  ప్రారంభించిన ఆయన స్థానిక సంస్థలలో వెంకటాపురం గ్రామ చర్పించి, మండల పరిషత్ సభ్యుడు ,  ఏలూరు మండల పరిషత్తు అధ్యక్షులుగా మేజర్ గ్రామ సర్పంచ్ల సంఘం అధ్యక్షులుగా సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. స్థానిక సంస్థలలో ఆయన కు ఉన్న అనుభవం  భవిష్యత్తులో కార్పొరేషన్ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. కాబట్టి నగర ప్రజానీకం  తెలిసిన రెడ్డి అప్పలనాయుడు కి ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఇంకా ఈ సమావేశంలో  జిల్లా కార్యదర్శి జి. శారద, ప్రగతి కార్మిక సంఘం  జిల్లా నాయకులు కె లక్ష్మణరావు, జగన్నాధ రావు, ప్రజా సంఘాల సభ్యులు ఏ. మహాలక్ష్మి, ఓ. రాజ్యలక్ష్మి,  తదితరులు పాల్గొన్నారు.