BREAKING
వైయస్సార్ పార్టీ నాయకులు అల్లర్లు ప్రేరేపించారు , తెలుగుదేశం నేత వి జయచంద్ర నాయుడు రైలు ఢీకొని యువకుడి మృతి గాంధీనగర్ డివిజన్,ఎస్ఆర్టి లోని నల్లపోచమ్మ,శ్రీ ఉప్పలమ్మా దేవాలయంలో శమీ పూజ.. స్వర ఝరీ భువన భాస్కర సంగీత సాహిత్య సేవాసమితి ఆధ్వర్యంలో పాటల విభావరి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సంచలనం: ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన పాకిస్థాన్! దొమ్మర పోచంపల్లి సర్వే నంబర్ 120లో చెత్త కుప్పలు! స్మశాన వాటికకు దారేది? చెత్తకు నిప్పు.. దట్టమైన పొగలు.. పట్టించుకునే వారేరీ? ఇందిరానగర్ కట్ట మైసమ్మ గ్రౌండ్‌లో ఘనంగా రావణ దహనం శ్రేయాస్ అయ్యర్‌కు షాకిచ్చిన టీమిండియా: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో పొట్టి క్రికెట్ రికార్డులపై ఆసక్తికర చర్చ! మీ కుటుంబ సభ్యులకు బీపీ, షుగర్ ఉంటే.. రోజూ వాళ్లకు గోలీలు వేసి కాపాడుకోండి* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇంకొల్లు మండలంలో 18 నామినేషన్లు ఓల్డ్ సఫిల్ గూడలో ఘనంగా దసరా సంబురాలు : సంప్రదాయంగా జమ్మిచెట్టు పూజ, రావణ దహనం.. దమ్‌’ అక్షరాలతో సోనాలికా ప్రపంచ రికార్డు రోజూ హై హీల్స్ ధరిస్తున్నారా? పాదాలు, మోకాళ్లు, వెన్నుపూసపై తీవ్ర ప్రభావం! నాగలక్ష్మీ దేవాలయంలో ప్రత్యేక పూజలు.. అన్నదాన కార్యక్రమం

సూర్య కథనానికి స్పందన.. క్రాస్ రెగ్యులేటర్ గేట్లు మూసివేత

Select Suryaa Now
సూర్య కథనానికి స్పందన.. క్రాస్ రెగ్యులేటర్ గేట్లు మూసివేత
సూర్య వేల్పూరు ;సూర్య దినపత్రికలో అక్టోబర్ 19న ప్రచురితమైన “నీటి విడుదల చేసినా ఫలితం శూన్యం!” అనే కథనానికి స్పందనగా అధికారులు చర్యలు చేపట్టారు.
ఎఫ్‌ఎఫ్‌సీ–కేఎం 27.85 క్రాస్ రెగ్యులేటర్‌కు సంబంధించిన అన్ని దిగువ, ఎగువ గేట్లను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్టోబర్ 20న మధ్యాహ్నం 1:45 గంటలకు మూసివేశారు.ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేసినప్పటికీ, సాగునీటి తూముల స్థాయికి నీరు చేరకపోవడంతో పోచంపల్లి, అంక్సాపూర్, దొనకల్ తదితర గ్రామాల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని సూర్య దినపత్రిక వెలుగులోకి తెచ్చింది.ఈ నేపథ్యంలో అధికారులు గేట్లను మూసివేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గేట్ల మూసివేతతో సాగునీటి సమస్య కి పరిష్కారం దొరికింది. తూముల స్థాయిలో నీటి ప్రవాహం కావడంతో రైతులకు ఆనందం రెట్టింపు అయ్యింది దీని ద్వారా మూడు గ్రామాలకు సాగునీరు పుష్కలంగా అందే అవకాశం ఉంది. రైతులకు పూర్తిస్థాయిలో నీరు అందించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు అనేది వేచి చూడాల్సి ఉంది.రైతులకు సాగునీరు అందేలా అధికారులు సమగ్ర చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.