BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

ఇందిరానగర్ కట్ట మైసమ్మ గ్రౌండ్‌లో ఘనంగా రావణ దహనం

Select Suryaa Now
ఇందిరానగర్ కట్ట మైసమ్మ గ్రౌండ్‌లో ఘనంగా రావణ దహనం

జూబ్లీహిల్స్, మేజర్ న్యూస్: దసరా పండుగను పురస్కరించుకొని జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని రోడ్ నెంబర్ 2, ఇందిరానగర్ కట్ట మైసమ్మ గ్రౌండ్‌లో రావణ దహన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఇందిరానగర్ వీకర్ సెక్షన్ అసోసియేషన్ అధ్యక్షులు పి. మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు, ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే పి. విజయ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవాని బాబా గౌడ్, సథి గౌడ్, వెంకటేష్, శ్రీను, శంకర్,బాబ్లూ యాదవ్, శివ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయోత్సవ వేడుకలను జరుపుకున్నారు.